ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు ఏవంటే !
TGSRTC Jobs : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఖాళీలను భర్తీ చేయబోతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలో చాలా కాలం తర్వాత ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. మొత్తం 3038 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వేసి, ఉద్యోగాల భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. ఆర్టీసీలో భర్తీ చేయబోయే ఉద్యోగాలివే ! ఆర్టీసీలో మొత్తం 3038 ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది. డ్రైవర్ – 2000 … Read more