Saturday, March 23

Tag: Current affairs

CURRENT AFFAIRS – JAN 5

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, January Current Affairs
తెలంగాణ 01) జలవనరులు, విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన వనరుల నిర్వహణలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ ఏటా అందించే ఎక్స్ లెన్స్ అవార్డు దేనికి దక్కింది ? జ: మిషన్ భగరీధ 02) తృణ ధాన్యాల సాగుని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ఎన్ని మండలాలను గుర్తించారు ? జ: 36 మండలాలు (నోట్: వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కుమ్రం భీమ్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని మండలాలు ) 03) తృణ ధాన్యాలు సాగు చేసే రైతులకు హెక్టారుకి ఎంత మొత్తం ప్రోత్సాహక రాయితీ అందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది ? జ: రూ.6 వేలు 04) హుస్సేన్ సాగర్ తీరాన సందర్శకుల కోసం త్వరలో జలంతర్గామి, యుద్ధ విమానాన్ని హైదరాబాద్ కి తీసుకు రావాలని భావిస్తున్నారు. ఆ యుద్ధ విమానం పేరేంటి? జ: తుపోలెవ్ టీయూ-142 ఎం 05) చెకుముకి వైజ్ఞానిక వేడుకలు ఎక్కడ జరుగుతున్నాయి ? జ: వరంగల్ లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (NIT) లో 06) వ్యభిచారం నుంచ

CURRENT AFFAIRS – MAY 11

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) కొత్త పాసు పుస్తకాలు, రైతు బంధు పథకం చెక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ? జ: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి -ఇందిరా నగర్ లో 2) ప్రపంచంలో అతి పెద్ద జాతీయ జెండాను పవన్ కళ్యాణ్ ఎక్కడ ఆవిష్కరించారు ? జ: హైదరాబాద్ లోని NTR స్టేడియంలో జాతీయం 3) రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోడీ నేపాల్ వెళ్ళారు. ప్రస్తుతం నేపాల్ అధ్యక్షుడు, ప్రధాని ఎవరు ? జ: అధ్యక్షురాలు - విద్యాదేవీ భండారీ, ప్రధాని - కె.పి.ఓలి 4) 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్ కార్ట్ సంస్థలో 77శాతం వాటాను ఏ సంస్థ కొనుగోలు చేస్తోంది ? జ: వాల్ మార్ట్ 5) గిరిజన ప్రాంత జిల్లాల్లో వన్ ధన్ వికాస్ కేంద్రాలను స్థాపించాలని ఏ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ? జ: కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ 6) ఏ రాష్ట్రంలో కనీస వేతనాలు చట్టం అమలుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు ? జ:

CURRENT AFFAIRS – MAY 07

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణ జల కవితోత్సవం పేరుతో 546 మంది కవులు పాల్గొన్న రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఎక్కడ జరిగింది ? జ: వనపర్తి 2) రాష్ట్రంలో భూరికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందిస్తున్న వెబ్ సైట్ ను తెలుగులో అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని పేరేంటి ? జ: ధరణి 3) చిన్న పట్టణాలను రవాణాపరంగా అనుసంధానం చేసేందుకు జలవిమానాలను వాణిజ్య సేవలకు వినియోగించాలని నిర్ణయించారు. మన రాష్ట్రంలో ఎక్కడ వీటిని ఉపయోగించనున్నారు ? జ: నాగార్జున సాగర్ లో 4) అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) కొత్త డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: ప్రొఫెసర్ నిర్మల 5) కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి విగ్రహం, శివలింగం, నాగకన్య, కుమారస్వామి విగ్రహాలతో పాటు ఆనాటి శిలాశాసనాలు ఎక్కడ బయటపడ్డాయి ? జ: నల్లొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామంలో జాతీయం 6) విదేశాల్లోని భ

CURRENT AFFAIRS – MAY 6

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) 5 మే 2018 నాడు రూ.1,523 కోట్ల రోడ్లు, ఫ్లై ఓవర్స్ ప్రాజెక్టుకు హైదరాబాద్ లో శంఖుస్థాపన చేసిన కేంద్ర మంత్రి ఎవరు ? జ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2) సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఏ సంస్థ ద్వారా రూ.17వేల కోట్లు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రాష్ట్ర వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ( TSWIC) జాతీయం 3) 75 National Resource Centres కి చెందిన ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను ఒకే గూటి కిందకి తెస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏ పోర్టల్ ను ప్రారంభించింది ? జ: స్వయం 4) నమామీ గంగ కార్యక్రమాన్ని పటిష్టం చేసేందుకు సర్వే ఆఫ్ ఇండియాకి చెందిన ఏ టెక్నాలజీ వాడుకోవాలని నిర్ణయించారు ? జ: జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టెక్నాలజీ 5) విద్యకు సంబంధించిన కంటెంట్ తయారు చేసేందుకు భారత్ లోని ఉపాధ్యాయులకు గూగుల్ డాట్ ఓఆర్జీ ఎంత మొత్తం గ

CURRENT AFFAIRS – MAY 05

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం 2018 మే 10 నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభిస్తారు ? జ: కరీంనగర్ జిల్లా శాలపల్లి 2) బాలల న్యాయ చట్టం - 2015 అమల్లో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ చిన్నారుల సంరక్షణకు బాలల న్యాయ నిధిని ఎంత మొత్తంతో తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసింది ? జ: రూ.కోటి తో 3) తెలంగాణ తొలి దళిత కవి మాదిగ మహాయోగిపై తెలంగాణ వికాస సమితి రూపొందించిన పుస్తకాన్ని ఎంపీ కవిత ఆవిష్కరించారు. ఆ రచయిత పేరేంటి ? జ: దున్న ఇద్దాసు 4) NTPC దక్షిణ ప్రాంత ED గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ? జ: దిలీప్ కుమార్ జాతీయం 5) వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో తొలి విదేశీ పర్యటన కోసం వారం రోజుల పాటు ఏ దేశాలకు వెళ్తున్నారు ? జ: లాటిన్ అమెరికా దేశాల్లో 6) దేశంలో మొదటిసారిగా వ్యవసాయ రంగ అభివృద్ధికి కృత్రిమ మేథస్సును వినియోగించే దిశగా నీతి ఆయోగ్ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుద

CURRENT AFFAIRS – MAY 04

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) పౌరసరఫరాల శాక కమిషనర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ? జ: అకున్ సబర్వాల్ 2) దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతా విభాగం ( CISF) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఐజీగా ఎవరు నియమితులయ్యారు ? జ: సి.వి. ఆనంద్ 3) 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్తగా ఎక్కడ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని టీఎస్ జెన్ కో నిర్ణయించింది ? జ: కొత్తగూడెంలో జాతీయం 4) జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో భాగంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ప్రకటించారు ? జ: వినోద్ ఖన్నా 5) నర్గీస్ దత్ జాతీయ సమగ్రత పురస్కారం ఎవరికి దక్కింది ? జ: మరాఠీ సినీ ఢప్పా నిర్మాత సమతి పొపట్ లాల్ షా 6) భవిష్యత్తులో ల్యాప్ టాప్ సాయంతో ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది. ప్రస్తుతం ఇస్రో అధ్యక్షులు ఎవరు? జ: డాక్టర్ కె.శివన్ 7) భారత్ - దక్షిణాఫ్రికా వాణిజ్యసదస్సు మొదటిసారిగా ఎక్కడ జరుగుతోంది ? జ: జోహెన

CURRENT AFFAIRS – MAY 1

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి స్మారక ఉపన్యాసం ప్రతి యేటా నిర్వహించాలని నిర్ణయించిన యూనివర్సిటీ ఏది ? జ: నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం 2) భారత వాయుసేన (IAF) మాజీ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ (హైదరాబాద్ ముద్దు బిడ్డ) హైదరాబాద్ లో చనిపోయారు. ఆయన పేరేంటి ? జ: ఇద్రిస్ హసన్ లతీఫ్ జాతీయం 3) దేశంలో మొత్తం ఎన్ని వారసత్వ కట్టడాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్తలకు దత్తతకు ఇచ్చింది ? జ: 98 కట్టడాలు 4) భారత్ - చైనా మధ్య వివాదస్పదంగా ఉన్న డోక్లాం పరిశీలనకు వెళ్ళే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు ? జ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ 5)ప్రతియేటా జనవరిలో నిర్వహించే ప్రవాసీ భారతీయ దివస్ 2019ని ఎక్కడ నిర్వహించనున్నారు ? జ: వారణాసిలో 6) వేసవి సెలవుల్లో విద్యార్థులకు స్వచ్ఛ్ భారత్ ఇంటర్నషిప్ 2018 మే 1 నుంచి ప్రారంభమైంది. ఎన్ని నెలల ప

CURRENT AFFAIRS – APR 28

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) సివిల్స్ 2017 ఫలితాల్లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించిన తెలంగాణ బిడ్డ ఎవరు ? జ: అనుదీప్ (నోట్: మెట్ పల్లి, జగిత్యాల జిల్లా ) జాతీయం 2) ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య హార్ట్ టు హార్ట్ సమ్మిట్ ఎక్కడ జరుగుతోంది ? జ: వుహాన్ ( చైనా) 3) సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇందూ మల్హోత్రా ప్రమాణం చేశారు. మల్హోత్ర ప్రమాణంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య ఎంతకు చేరింది ? జ: 25 4) సుప్రీంకోర్టులో మొత్తం ఎంతమంది న్యాయమూర్తులు ఉండవచ్చు ? జ: 31మంది 5) ప్రస్తుతం ప్రమాణం చేసిన ఇందూ మల్హోత్రాతో పాటు సుప్రీంకోర్టులో మరో మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. ఆమె పేరేంటి ? జ: జస్టిస్ భానుమతి (నోట్: 2014 ఆగస్టు నుంచి కొనసాగుతున్నారు ) 6) చెన్నైలో జరుగుతున్న సౌత్ ఇండియా మీడియా సమ్మిట్ 2018 ను ఎవరు ప్రారంభించారు ? జ: తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ 7) సైన్యానికి రూ.3,68

CURRENT AFFAIRS – APR 25

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) జోగులాంబ గద్వాల జిల్లాలో 33 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు రూ.581 కోట్లతో ఏ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: గట్టు ఎత్తిపోతల పథకం 2) పర్యావరణానికి మేలు చేసే చర్యలు చేపట్టినందుకు జీఎంఆర్ విమానాశ్రయానికి ఏ సంస్థ నుంచి హరిత పురస్కారం లభించింది ? జ: ఆసియా-పసిఫిక్ గ్రీన్ ఎయిర్ పోర్ట్స్ - 2018 3) 32వ అంతర్జాతీయ విత్తన పరీక్ష అసోసియేషన్ (ఇస్టా) కాంగ్రెస్ ను 2019 జూన్ 26 నుంచి జులై 3 వరకూ ఎక్కడ నిర్వహించనున్నారు ? జ: హైదరాబాద్ లో (నోట్: ఇస్టా కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆండ్రేయాస్ వాయీస్ ) జాతీయం 4) 2018 ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ కార్యక్రమాని ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ? జ: మధ్యప్రదేశ్ లో (రాంనగర్ ) 5) జాతీయ పంచాతీయ రాజ్ దినోత్సవం సందర్భంగా తెలంగాణకి ఈ-

CURRENT AFFAIRS – APR 23

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) పంచాయతీ ఎన్నికల్లో క్షణాల్లో పోలింగ్ స్లిప్పులు ప్రింట్ తీయడం దగ్గర నుంచి ఆరు ప్రధాన విధుల కోసం ఎన్నికల సంఘం వాడుతున్న సాఫ్ట్ వేర్ ఏది ? జ: టీ - పోల్ సాఫ్ట్ వేర్ 2) నగదు కష్టాల నుంచి జనాన్ని గట్టెక్కించేందుకు టీ వ్యాలెట్ యాప్ ద్వారా ఎక్కడ నగదు డ్రా చేసుకునే సౌకర్యాన్ని దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో కల్పించారు ? జ: మీ - సేవలో జాతీయం 3) 2018 ఏప్రిల్ 27, 28 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఎక్కడ సమావేశం అవుతున్నారు ? జ: వుహాన్ నగరంలో (చైనా) 4) వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్త 2025 నాటికి ఎన్ని లక్షల కోట్లకు చేరుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి గార్గ్ తెలిపారు ? జ: రూ.325 లక్షల కోట్లు 5 2018-19లో భారత్ GDP వృద్ధి రేటు ఎంతకు చేరుతుందని RBI అంచనా వేస్తోంది ? జ: 7.4 శాతం 6) ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఎవరు ? జ: స్వాత