తెలంగాణలో కొలువులు – Technical Skills ఉన్నవారికి స్పెషల్ ఛాన్స్!
OFMK మెదక్లో 34 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (OFMK), సంగారెడ్డి జిల్లా, తెలంగాణలో జూనియర్ టెక్నీషియన్ మరియు డిప్లొమా టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేస్ పై భర్తీ చేస్తారు. . ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 01, 2025చివరి తేదీ: నవంబర్ … Read more