CDAC లో 101 పోస్టులు
చెన్నైలోని Centre of Development of Advanced Computing (C-DAC) లో కాంట్రాక్ట్ పద్దతిలో 101 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం ఎన్ని ఖాళీలు ? 101 పోస్టులు ఏయే విభాగాలు ? Project Associate Project Technician Senior Project Engineer ఎలా అప్ల్ చేయాలి ? https://www.cdac.in లో Online ద్వారా అప్లయ్ చేయాలి. చివరి తేది ? 2025 ఫిబ్రవరి 20 పూర్తి వివరాలకు : https://www.cdac.in Read this … Read more