యువ ఏఐ ఛాలెంజ్ 2025: రూ.15 లక్షల బహుమతి గెలుచుకునే అవకాశం!
యువ ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్ 2025 – విద్యార్థులకు గెలుపు, గ్లోబల్ గుర్తింపు కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) ప్రపంచాన్ని మార్చేస్తోంది. ఈ విప్లవంలో భారత యువతను భాగస్వామ్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యువ ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్ 2025ను ప్రారంభించింది. ఈ పోటీ ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను ప్రదర్శించి, ₹15 లక్షల వరకు నగదు బహుమతి గెలుచుకునే అవకాశం పొందుతారు. అంతేకాకుండా, విజేతలకు ఫిబ్రవరిలో జరిగే గ్లోబల్ … Read more