బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

Bank of Baroda (BOB) : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒప్పంద ప్రాతిపదికన (contract basis) వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి Notification రిలీజ్ అయింది. మొత్తం పోస్టులు : 146. ఏయే పోస్టులు: Deputy defense banking Advisor (DDBA)-01, ప్రైవేట్ బ్యాంకర్-రేడియన్స్ ప్రైవేట్-03, గ్రూప్ హెడ్-04, టెరిటోరి హెడ్-17, సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్-101, వెల్త్ స్ట్రాటజిస్ట్ (ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్)-18, ప్రొడక్ట్ హెడ్-ప్రైవేట్ బ్యాంకింగ్-01, పోర్ట్ ఫోలియా రీసెర్చ్ అనలిస్ట్-01. విద్యార్హతలు : … Read more

WhatsApp Icon Telegram Icon