బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో 330 ఉద్యోగాలు – పూర్తి వివరాలు

ఈ నోటిఫికేషన్ యువతకు మంచి అవకాశంగా చెప్పొచ్చు, ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో ఆసక్తి ఉన్నవారికి! 📌 ముఖ్యమైన వివరాలు మొత్తం ఖాళీలు: 330 పోస్టులు: డిప్యూటీ మేనేజర్ – 22 అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ – 8 అసిస్టెంట్ మేనేజర్ – 300 విభాగాలు : ONDC (Open Network for Digital Commerce) Digital Lending CBDC (Central Bank Digital Currency) Cyber Security Risk Product – … Read more

BOBలో మేనేజర్ ఉద్యోగాలు – ఇంటర్ అర్హత

  BOB క్యాపిటల్ మార్కెట్స్‌లో మేనేజర్ ఉద్యోగాలు – ఇంటర్ అర్హతతో అప్లై చేయండి FOR ENGLISH VERSION : CLICK HERE BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో 70 బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 🔹 అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్ రంగాల్లో అనుభవం ఉన్నవారు ప్రాధాన్యత పొందుతారు. 🔹 దరఖాస్తు విధానం: ఆసక్తి ఉన్న … Read more

WhatsApp Icon Telegram Icon