బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలు!
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలు – పదోతరగతి అర్హతతో ఉద్యోగావకాశం! బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్యూన్ (Office Assistant) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది పదోతరగతి ఉత్తీర్ణులకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. ముఖ్యమైన వివరాలు: మొత్తం పోస్టులు: 500 తెలంగాణలో ఖాళీలు: 13 ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు: 22 అర్హతలు: కనీసం 10వ తరగతి పాసై ఉండాలి ప్రాంతీయ భాష (తెలుగు) చదవడం, రాయడం వచ్చి … Read more