లెఫ్టినెంట్ హోదాతో శాశ్వత ఉద్యోగం… నెలకు రూ.లక్ష వేతనం!

  🪖 ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC – January 2026) నోటిఫికేషన్ విడుదల 👉 BE/B.Tech పూర్తిచేసిన యువకులకు గౌరవాన్నిచ్చే ఉద్యోగ అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC) కోసం 2026 జనవరి బ్యాచ్కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సు ద్వారా ఎంపికైన అభ్యర్థులకు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) లో శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాలో శాశ్వత ఉద్యోగం లభిస్తుంది. … Read more

WhatsApp Icon Telegram Icon