APPSC Forest Beat Officer Notification 2025 విడుదల! Imp Tips

691 పోస్టులు – ఇంటర్ అర్హతతో సర్కార్ ఉద్యోగం కోరికను నిజం చేసుకోండి! ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మరోసారి ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కలను నిజం చేయనుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల భర్తీకి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 691 ఖాళీల భర్తీకి ఈ ప్రకటన వెలువడింది. 📢 ముఖ్యమైన వివరాలు (Highlights) నోటిఫికేషన్ విడుదల: 15 జూలై 2025 పోస్టుల … Read more

సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా – అప్రెంటీస్ జాబ్స్ 4500 Posts

సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా – అప్రెంటీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2024 మొత్తం ఖాళీలు : 4500 కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అప్రెంటీస్ (Apprenticeship) ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతోంది. 🗓️ ముఖ్య తేదీలు: దరఖాస్తు ప్రారంభం: జూన్ 07, 2024 చివరి తేదీ: జూన్ 26, 2024 రాతపరీక్ష తేదీ: జూలై మొదటి … Read more

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్

  ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్ – 23న హాల్ టికెట్లు విడుదల, జూన్‌ 1న తుది పరీక్ష! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్‌ కానిస్టేబుల్ నియామకాల్లో కీలక ముందడుగు! ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మే 23న హాల్ టికెట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. అభ్యర్థులు జూన్‌ 1న తుది రాత పరీక్ష కోసం సిద్ధమవ్వాల్సిన అవసరం ఉంది. హాల్ టికెట్లు విడుదల – ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? 🔹 హాల్ టికెట్లు మే … Read more

డిగ్రీలో చేరే విద్యార్థులకు శుభవార్త – కొత్త కోర్సులు అందుబాటులోకి!

  ఇప్పటివరకు క్వాంటం కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ (AI), మెషిన్ లెర్నింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతిక కోర్సులు కేవలం బీటెక్‌ విద్యార్థులకే పరిమితంగా ఉండేవి. కానీ ఇక నుంచి రెగ్యులర్‌ డిగ్రీ కోర్సులలోనూ ఇవి చేరబోతున్నాయి. ఈ కొత్త కోర్సులను డిగ్రీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఉన్నత విద్యామండలి కొత్త సిలబస్‌ రూపకల్పనలో నిమగ్నమై ఉంది. డబుల్ మేజర్ విధానం ఇప్పటి వరకు ఉన్న సింగిల్ మేజర్‌ విధానాన్ని మార్చి, కొత్తగా డబుల్ … Read more

BOB ఆఫీస్ అసిస్టెంట్ Exam ఎలా ? Success Plan (తెలుగులోనే ఎగ్జామ్)

BOB ఆఫీస్ అసిస్టెంట్ పరీక్ష నమూనా, సిలబస్, తయారీ పథకం (10వ తరగతి అర్హతతో) పరిచయం బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది 10వ తరగతి అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం పొందేందుకు ఉన్న గొప్ప అవకాశం. ఇప్పుడు ఈ పరీక్షకు సంబంధించిన పరీక్ష విధానం, సిలబస్ మరియు సమయ పాలనతో కూడిన పకడ్బందీ తయారీ పథకంను తెలుసుకుందాం. పరీక్ష విధానం విభాగం … Read more

టెన్త్ తో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలు

  పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా ఉన్న శాఖలలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 🔹 మొత్తం ఖాళీలు: 500 🔹 జీతం: నెలకు రూ.19,500 🔹 అర్హత: కనీసం పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. అదనంగా స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి. 🔹 వయస్సు పరిమితి: కనీసం 18 సంవత్సరాలు – గరిష్ఠంగా 26 సంవత్సరాలు. 🔹 ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష … Read more

🏦 SBI ఉద్యోగాలు – భారీ నోటిఫికేషన్ విడుదల!

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి సంబంధించి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. 🔢 మొత్తం ఖాళీలు: 2964 📌 పోస్టు పేరు: Circle Based Officer (CBO) 📍 రాష్ట్రాల వారీగా ఖాళీలు: తెలంగాణ – 233 ఆంధ్రప్రదేశ్ – 186 🎓 అర్హతలు: ఎటువంటి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత (మెడికల్, ఇంజినీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ విద్యార్థులు కూడా … Read more

TGEAPCET-2025 ఫలితాలు ఎప్పుడంటే !

  EAPCET-2025 ఫలితాలు విడుదలకు సిద్ధం: మే 15న రిజల్ట్స్ ప్రకటించనున్న అధికారులు తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన EAPCET-2025 పరీక్ష ఫలితాలు మే 15న విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని పరీక్షా నిర్వహణ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది పరీక్షకు విద్యార్థుల స్పందన విశేషంగా ఉండగా, ఇంజనీరింగ్ విభాగంలో 94.04%, అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగాల్లో 93.59% మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటికే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగాలకు సంబంధించి … Read more

నిరుద్యోగులకు శుభవార్త! ల్యాండ్ సర్వేయర్ లో శిక్షణ !

నిరుద్యోగులకు శుభవార్త! ల్యాండ్ సర్వేయర్ కెరీర్ తో ఉద్యోగ అవకాశాలు హుజూరాబాద్ ఆర్డిఓ పరిధిలోని మండలాలకు చెందిన నిరుద్యోగ యువత, యువకులకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. 10+2 లేదా డిగ్రీ పూర్తి చేసి, 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఉద్యోగాందోళనలో ఉన్న వారికి ల్యాండ్ సర్వేయర్ కోర్సులో శిక్షణ ఇవ్వడానికి NAC సిద్ధంగా ఉంది. ఈ శిక్షణ కేవలం 90 రోజులు మాత్రమే, హుజూరాబాద్ లోని పాత డిగ్రీ కళాశాల క్యాంపస్ లో నిర్వహించబడుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఈ … Read more

WhatsApp Icon Telegram Icon