🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్
🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా 10,277 క్లర్క్ పోస్టులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2025–27 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP) – కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA) – XV ద్వారా 10,277 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో భర్తీ చేయనున్నారు. 📌 పోస్టు పేరు & ఖాళీలు: కస్టమర్ సర్వీస్ … Read more