Saturday, March 23

Tag: వర్తమాన అంశాలు

CURRENT AFFAIRS – MAY 07

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణ జల కవితోత్సవం పేరుతో 546 మంది కవులు పాల్గొన్న రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఎక్కడ జరిగింది ? జ: వనపర్తి 2) రాష్ట్రంలో భూరికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందిస్తున్న వెబ్ సైట్ ను తెలుగులో అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని పేరేంటి ? జ: ధరణి 3) చిన్న పట్టణాలను రవాణాపరంగా అనుసంధానం చేసేందుకు జలవిమానాలను వాణిజ్య సేవలకు వినియోగించాలని నిర్ణయించారు. మన రాష్ట్రంలో ఎక్కడ వీటిని ఉపయోగించనున్నారు ? జ: నాగార్జున సాగర్ లో 4) అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) కొత్త డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: ప్రొఫెసర్ నిర్మల 5) కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి విగ్రహం, శివలింగం, నాగకన్య, కుమారస్వామి విగ్రహాలతో పాటు ఆనాటి శిలాశాసనాలు ఎక్కడ బయటపడ్డాయి ? జ: నల్లొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామంలో జాతీయం 6) విదేశాల్లోని భ

CURRENT AFFAIRS – MAY 6

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) 5 మే 2018 నాడు రూ.1,523 కోట్ల రోడ్లు, ఫ్లై ఓవర్స్ ప్రాజెక్టుకు హైదరాబాద్ లో శంఖుస్థాపన చేసిన కేంద్ర మంత్రి ఎవరు ? జ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2) సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఏ సంస్థ ద్వారా రూ.17వేల కోట్లు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రాష్ట్ర వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ( TSWIC) జాతీయం 3) 75 National Resource Centres కి చెందిన ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను ఒకే గూటి కిందకి తెస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏ పోర్టల్ ను ప్రారంభించింది ? జ: స్వయం 4) నమామీ గంగ కార్యక్రమాన్ని పటిష్టం చేసేందుకు సర్వే ఆఫ్ ఇండియాకి చెందిన ఏ టెక్నాలజీ వాడుకోవాలని నిర్ణయించారు ? జ: జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టెక్నాలజీ 5) విద్యకు సంబంధించిన కంటెంట్ తయారు చేసేందుకు భారత్ లోని ఉపాధ్యాయులకు గూగుల్ డాట్ ఓఆర్జీ ఎంత మొత్తం గ

CURRENT AFFAIRS – MAY 05

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం 2018 మే 10 నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభిస్తారు ? జ: కరీంనగర్ జిల్లా శాలపల్లి 2) బాలల న్యాయ చట్టం - 2015 అమల్లో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ చిన్నారుల సంరక్షణకు బాలల న్యాయ నిధిని ఎంత మొత్తంతో తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసింది ? జ: రూ.కోటి తో 3) తెలంగాణ తొలి దళిత కవి మాదిగ మహాయోగిపై తెలంగాణ వికాస సమితి రూపొందించిన పుస్తకాన్ని ఎంపీ కవిత ఆవిష్కరించారు. ఆ రచయిత పేరేంటి ? జ: దున్న ఇద్దాసు 4) NTPC దక్షిణ ప్రాంత ED గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ? జ: దిలీప్ కుమార్ జాతీయం 5) వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో తొలి విదేశీ పర్యటన కోసం వారం రోజుల పాటు ఏ దేశాలకు వెళ్తున్నారు ? జ: లాటిన్ అమెరికా దేశాల్లో 6) దేశంలో మొదటిసారిగా వ్యవసాయ రంగ అభివృద్ధికి కృత్రిమ మేథస్సును వినియోగించే దిశగా నీతి ఆయోగ్ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుద

CURRENT AFFAIRS – MAY 04

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) పౌరసరఫరాల శాక కమిషనర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ? జ: అకున్ సబర్వాల్ 2) దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతా విభాగం ( CISF) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఐజీగా ఎవరు నియమితులయ్యారు ? జ: సి.వి. ఆనంద్ 3) 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్తగా ఎక్కడ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని టీఎస్ జెన్ కో నిర్ణయించింది ? జ: కొత్తగూడెంలో జాతీయం 4) జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో భాగంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ప్రకటించారు ? జ: వినోద్ ఖన్నా 5) నర్గీస్ దత్ జాతీయ సమగ్రత పురస్కారం ఎవరికి దక్కింది ? జ: మరాఠీ సినీ ఢప్పా నిర్మాత సమతి పొపట్ లాల్ షా 6) భవిష్యత్తులో ల్యాప్ టాప్ సాయంతో ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది. ప్రస్తుతం ఇస్రో అధ్యక్షులు ఎవరు? జ: డాక్టర్ కె.శివన్ 7) భారత్ - దక్షిణాఫ్రికా వాణిజ్యసదస్సు మొదటిసారిగా ఎక్కడ జరుగుతోంది ? జ: జోహెన

CURRENT AFFAIRS APR 29

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అంతా ఒకే దగ్గర లభించేలా రూపొందిస్తున్న టీ వెబ్ ను ఎప్పుడు ప్రారంభించనున్నారు? జ: 2018 జూన్ 2 (నోట్: ఇందులో ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలు నిర్వహించే 265 వెబ్ సైట్లను మానిటరింగ్ చేస్తారు ) 2) 2018 మే 6న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో కలిసి దక్కన్ డైలాగ్ 2018 పేరుతో సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు ? జ: హైదరాబాద్ లో 3) 400 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురంలో 4) ప్రతి నెలా ఏ రోజున జిల్లా కేంద్రాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్ణయించింది ? జ: 30వ తేదీన 5) తెలంగాణ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎవరు ? జ: గొడిశాల రాజేశం గౌడ్ 6) చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్ లో కాంపౌండ్ మిక్స్ డ్ పెయిర్ విభాగంలో పతకం గెలుచుకున్నతెలుగు అమ్మాయి ఎవరు

CURRENT AFFAIRS – APR 28

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) సివిల్స్ 2017 ఫలితాల్లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించిన తెలంగాణ బిడ్డ ఎవరు ? జ: అనుదీప్ (నోట్: మెట్ పల్లి, జగిత్యాల జిల్లా ) జాతీయం 2) ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య హార్ట్ టు హార్ట్ సమ్మిట్ ఎక్కడ జరుగుతోంది ? జ: వుహాన్ ( చైనా) 3) సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇందూ మల్హోత్రా ప్రమాణం చేశారు. మల్హోత్ర ప్రమాణంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య ఎంతకు చేరింది ? జ: 25 4) సుప్రీంకోర్టులో మొత్తం ఎంతమంది న్యాయమూర్తులు ఉండవచ్చు ? జ: 31మంది 5) ప్రస్తుతం ప్రమాణం చేసిన ఇందూ మల్హోత్రాతో పాటు సుప్రీంకోర్టులో మరో మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. ఆమె పేరేంటి ? జ: జస్టిస్ భానుమతి (నోట్: 2014 ఆగస్టు నుంచి కొనసాగుతున్నారు ) 6) చెన్నైలో జరుగుతున్న సౌత్ ఇండియా మీడియా సమ్మిట్ 2018 ను ఎవరు ప్రారంభించారు ? జ: తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ 7) సైన్యానికి రూ.3,68