G-948507G64C

సర్వేయర్ ట్రైనింగ్ లో చేరతారా ?

లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణతో ఉపాధి

లైసెన్సుడ్ సర్వేయర్లుగా ట్రైనింగ్ తీసుకుంటే నిర్మాణ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సొంతంగా ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకొని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను సర్వే చేసే అవకాశం లభిస్తుంది. కన్సెల్టెంట్స్ గా మీరు వృత్తిలో స్థిరపడే ఛాన్సుంది. అందుకోసం సర్వేయర్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ కు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మీ సేవా కేంద్రాల ద్వారా లైసెన్స్ సర్వే శిక్షణ కార్యక్రమానికి ఈ నెల 17వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

అర్హతలు :

అభ్యర్థులు ఇంటర్మీడియట్ (మ్యాథమెటిక్స్ ) ఒక సబ్జెక్టుగా కలిగి, కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్), డిప్లొమా సివిల్, బీటెక్ సివిల్ లేదా ఇతర సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.

శిక్షణ ఫీజు :

OC అభ్యర్థులకు రూ.10,000లు,
బీసీలకు రూ.5,000,
SC/STలకు రూ. 2,500

ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రంలో 50 రోజుల్లో తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలీమ్) ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇస్తారు. పూర్తి వివరాలకు వి.శ్రీరామ్, జిల్లా సర్వే అధికారి, హైదరాబాద్ 98488 68659, డి.అనంతరెడ్డి, ఇన్స్ పెక్టర్ ఆఫ్ సర్వే 94404 38475ను సంప్రదించవచ్చు.

నోట్:
తెలంగాణలోని ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి సర్వేయర్ ట్రైనింగ్ కి అప్లికేషన్లు కోరుతున్నారు. వివిరాలకు మీ జిల్లా కలెక్టరేట్స్ లోని సర్వే అధికారులను సంప్రదించండి.

Read this also : BOB ఆఫీస్ అసిస్టెంట్ Exam ఎలా ? Success Plan (తెలుగులోనే ఎగ్జామ్)

Hot this week

🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్

  🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా 10,277 క్లర్క్‌ పోస్టులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...

🏦 ఎస్‌బీఐలో భారీ ఉద్యోగావకాశం!

6,589 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల స్టేట్ బ్యాంక్ ఆఫ్...

🔥 బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో 330 ఉద్యోగాలు – పూర్తి వివరాలు

ఈ నోటిఫికేషన్ యువతకు మంచి అవకాశంగా చెప్పొచ్చు, ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్,...

🌳 APPSC Forest Beat Officer Notification 2025 విడుదల! Imp Tips

691 పోస్టులు – ఇంటర్ అర్హతతో సర్కార్ ఉద్యోగం కోరికను నిజం...

Topics

🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్

  🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా 10,277 క్లర్క్‌ పోస్టులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...

🏦 ఎస్‌బీఐలో భారీ ఉద్యోగావకాశం!

6,589 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల స్టేట్ బ్యాంక్ ఆఫ్...

🔥 బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో 330 ఉద్యోగాలు – పూర్తి వివరాలు

ఈ నోటిఫికేషన్ యువతకు మంచి అవకాశంగా చెప్పొచ్చు, ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్,...

🌳 APPSC Forest Beat Officer Notification 2025 విడుదల! Imp Tips

691 పోస్టులు – ఇంటర్ అర్హతతో సర్కార్ ఉద్యోగం కోరికను నిజం...

రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు లేవు…

అడిగినోళ్ళకి కొలువులు ఇయ్యరు వద్దన్నోళ్ళకి పిలిచి ఇస్తున్నరు ఇదేం సంస్కృతి రేవంతన్నా ? జాబ్ కేలండర్...

🕵️‍♂️ IB ACIO-II Executive పోస్టులకు భారీ నోటిఫికేషన్ – మొత్తం 3,717 ఖాళీలు!

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన Intelligence Bureau (IB)...

ఐబీపీఎస్‌లో 6,215 పీఓలు, ఎస్ఓ పోస్టులు : ఇలా ఫాలో అయితే జాబ్ మీదే !

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త! ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...
spot_img

Related Articles

Popular Categories