పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.  2022 మే 11 బుధవారం నుంచి మే 20 వరకూ ఎగ్జామ్స్ జరుగుతాయి.

11.05.2022 బుధవారం - First Language

12.05.2022 గురువారం - Second Language

13.05.2022 - శుక్రవారం - Third Language ( English)

14.05.2022 -శనివారం - మ్యాథ్స్

15.05.2022 - ఆదివారం సెలవు

16.05.2022 - సోమవారం - జనరల్ సైన్స్ ( ఫిజిక్స్, బయాలజీ)

17.05.2022 - సోషల్ స్టడీస్

ఎగ్జామ్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45  గంటల వరకూ ఉంటుంది.
పూర్తి వివరాలకు ఈ కింది టైమ్ టేబుల్ చూడండి