సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్స్ 2021

సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్స్ 2021

సింగరేణిిలో జూనియర్ అసిస్టెంట్స్ ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ పడుతోంది... ఎన్నికల హడావిడి అయ్యాక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది.  ఈ పోస్టులకు అర్హత ఏంటి ? ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సిలబస్ ఏంటి అన్నది ఈ వీడియోలో వివరించాను చూడగలరు.