సింగరేణి జూనియర్ అసిస్టెంట్స్ – సిలబస్ విశ్లేషణ ( రెండో వీడియో)

సింగరేణి లో భర్తీ చేయబోయే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది... సిలబస్ లోని టాపిక్స్ విశ్లేషణ, కటాఫ్ ఎలా ఉండొచ్చు, ప్రశ్నల స్థాయి లాంటి అంశాలపై ఈ విడియోలో వివరించాను చూడగలరు.