సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్ట్స్

సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్ట్స్

:సింగరేణి Jr Asta posts Mock tests కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

https://atvqp.courses.store/72388?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

సింగరేణి వచ్చే ఏడాది 177 జూనియర్‌ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. ఇవి కాకుండా 39 మైనింగ్‌ ఇంజనీర్, 10 ఇండస్ట్రియల్‌ ఇంజనీర్, 6 ఐటీ ఇంజనీర్‌తో పాటు ఇతర కేటగిరీల పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయనుందని అధికార వర్గాలు తెలిపాయి.

ఒత్తిళ్లతో అర్హులకు అన్యాయం జరిగే అవకాశముందని ఇంటర్వ్యూల విధానాన్ని పూర్తిగా తొలగించినట్టు తెలిపారు. కేవలం రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష జరిగిన రోజునే ఫలితాలు వెల్లడించి, ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేసేలా. నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు.