కొలువుల శుభవార్త !

త్వరలో సింగరేణిలో 177 క్లరికల్ ఉద్యోగాలు
సింగరేణి సంస్థలో త్వరలో 177 క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలవడనుంది. ఎలాంటి అక్రమాలు జరక్కుండా రాత పరీక్షను పారదర్శకంగా నిర్వహిస్తామని సింగరేణి డైరెక్ట్ (పా) ఎన్.బలరాం కొత్తగూడెంలో తెలిపారు.
సింగరేణి ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ?
ఎగ్జామ్ ప్యాటర్స్ ఎలా ఉంటుంది ?
లాంటి వివరాలకు ఈ కింద ఇచ్చిన రెండు వీడియోలు చూడండి...
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో 177 క్లరికల్ కేడర్ ఉద్యోగాల కోసం మన Telangana exams plus యాప్ లో STORE లో ఇప్పటికే ఈ కోర్సు నడుస్తోంది. ENGLISH MEDIUM లో ఉండే ఈ కోర్సుకు సంబంధించి 31 టెస్టులు అప్ లోడ్ అయ్యాయి. అక్టోబర్ 1 నుంచి ప్రతి రోజూ టెస్టులు UPLOAD అవుతాయి. Mock/Grand Tests నిర్వహిస్తాం. ఓ ప్రీవియస్ ప్రశ్నాపత్రం, పాత నోటిఫికేషన్, అసలు సింగరేణి క్లరికల్ కేడర్ పేపర్ ఎలా ఉంటుందో store లో ఆ కోర్స్ ఓపెన్ చేస్తే వీడియోలు ఉచితంగా చూడొచ్చు. అక్టోబర్ 3 దాకా రూ.200 డిస్కౌంట్ కూపన్ ఇచ్చాం. వాడుకోగలరు. (Class plus premier League లో భాగంగా మీకు ప్రత్యేక కూపన్లు, కూడా ఉన్నాయి. Class plus కూపన్లు కావాలంటే ఈ కోర్సును 30 సెప్టెంబర్ లోపు కొనుగోలు చేయాలి )
పూర్తి వివరాలకు ఈ లింక్ ఓపెన్ చేయగలరు
Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp