Sunday, January 20

SI/PC మెయిన్స్ కి ప్లానింగ్ ఇస్తాం ! ఈవెంట్స్ వాయిదాతో నిరాశ వద్దు !!

Friends
తెలంగాణలో SI/PC మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి విజ్ఞప్తి
మీకు ప్రస్తుతం ఈవెంట్స్ వాయిదా పడ్డాయి కాబట్టి… మీరు మెయిన్స్ ఎగ్జామ్ మీద మరింత concentrate చేయండి… మీరు చదువుకోడానికి చాలా టైమ్ దొరికింది అనుకోండి… అంతేగానీ… నిరాశ చెందవద్దు.
ముఖ్యంగా మా దగ్గర మెయిన్స్ మాక్ టెస్టులు రాస్తున్న వారికి కూడా విజ్ఞప్తి. ఈవెంట్స్ వాయిదా పడ్డాయి కదా అని నేను కూడా నిర్లక్ష్యం చేయదలచుకోలేదు. ఇప్పుడు చదువుకోడానికి, ప్లానింగ్ చేసుకోడానికి మరింత టైమ్ దొరికింది కాబట్టి… నేను వచ్చే సోమవారం ( డిసెంబర్ 17) నుంచి 45 లేదా 50 రోజుల ప్లానింగ్ ఇస్తాను. ఈ ప్లానింగ్ ద్వారా మనం ఏ వారంలో ఎన్ని టెస్టులు కవర్ చేస్తామన్నది క్లియర్ గా ఇస్తాను. ఈ ప్లానింగ్ మా దగ్గర మెయిన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళే కాకుండా… సొంతంగా చదువుకునే వాళ్ళకి కూడా పనికి వస్తుంది. అలాగే మేం మెయిన్స్ కోసం తయారు చేస్తున్న టెస్టులు

1) స్టేట్ మెంట్స్ మోడల్
2) జతపరచండి మోడల్స్
3) ప్రతి సబ్జెక్ట్ కీ వర్తమాన, సమకాలీన అంశాలను జతపరుస్తూ ప్రశ్నల తయారీ

ఈ మూడు విధాలుగా ప్రశ్నలను తయారు చేయిస్తున్నాం. ఇప్పటికే ఒకట్రెండు మోడల్ ఎగ్జామ్స్ మీకు www.tsexams.com లో SI MAINS లేదా PC MAINS లో ఉంటాయి. చూడగలరు. ఫీజుల వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి.
ఇంకో విషయం: కొంచెం లేట్ అయినా గ్రూప్ -1 & 2 నోటిఫికేషన్లు పడే అవకాశం ఉంది. అందువల్ల ఎవరైనా ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలనుకుంటే… వారికి కూడా స్పెషల్ మాక్ టెస్టులు తయారు చేయిస్తున్నాం. వివరాలు డిసెంబర్ 17 నాడు తెలియజేస్తాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే 703 6813 703 కి వాట్సాప్ మెస్సేజ్ చేయండి. కాల్ చేయాలంటే…. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల లోపు ఇదే నెంబర్ కి కాల్ చేయొచ్చు.
(మాక్ టెస్టులు తెలుగు మీడియం వారికి మాత్రమే. ఇంగ్లీష్ మాక్ టెస్టులు ఇవ్వడం లేదు)
Tq. and All the best
(విష్ణు కుమార్ మేడుకొండూరు, సీనియర్ జర్నలిస్ట్ )

కోచింగ్ కి వెళ్ళలేని వారికి కూడా ఉపయోగపడేలా మా మాక్ టెస్టులు ఉంటాయి.


SI/PC మాక్ టెస్టుల కోసం క్లిక్ చేయండి
https://telanganaexams.com/mocktests

మాస్టర్స్ అకాడమీ నుంచి వచ్చిన 3 యూట్యూబ్ ఛానెల్స్ SUBSCRIBE చేయండి
తెలంగాణ ఎగ్జామ్స్ ఛానెల్:
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true
మాస్టర్స్ టీవీ
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ?disable_polymer=true
ఆంధ్రఎగ్జామ్స్ :
https://www.youtube.com/channel/UC2NZvwJ-Ydiavfs90Ea4Alg?disable_polymer=true