SI & CONSTABLE ఎంట్రన్స్ ఎగ్జామ్స్ విధానం

SI & CONSTABLE  ఎంట్రన్స్ ఎగ్జామ్స్ విధానం

SI RECRUITMENT:

విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే డిగ్రీ 3యేళ్ళ పరీక్షలు అన్ని సబ్జెక్టులు అటెండ్ చేసి ఉండాలి

వయస్సు: ఓసీలకు - 21 సంవత్సరాల నుంచి 25 సం. ,   SC/ST/BC లకు - 21 నుంచి 30 సం.

ఎత్తు : 167.6 సెం.మీ పురుష అభ్యర్థులు, 152.5 సెం.మీ. మహిళా అభ్యర్థులు, 160 సెం.మీ. ఎస్టీ ట్రైబల్

పరీక్షా విధానం:
ఎస్.ఐ. పరీక్షా విధానం

ప్రిలిమినరీ : రాత పరీక్ష : 200 మార్కులు, OC-40/BC-35/SC/ST-30

మెయిన్స్ :
పేపర్ 1 - ఇంగ్లీష్ ( వ్యాసరూప తరహా ) - మార్కులు: 100
పేపర్ 2 - తెలుగు (వ్యాసరూప తరహా) - మార్కులు: 100
పేపర్ 3 - అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ -
పేపర్ 4 - మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ తరహా) - 200 మార్కులు
జనరల్ స్టడీస్ ( అబ్జెక్టివ్ తరహా ) - 200 మార్కులు

కానిస్టేబుల్ పరీక్షా విధానం

1) ప్రిలిమినరీ రాత పరీక్ష - 200 మార్కులు - OC-40/BC-35/SC/ST-30
2) మెయిన్స్ రాత పరీక్ష - 200 మార్కులు - ORDER OF MERIT

శారీరక సామర్థ్య పరీక్షలు (పురుషులు, మహిళలు)
1) 800మీ. పరుగు - 170 సెకన్లు (తప్పనిసరి) (MEN), 100 మీ. పరుగు 20 సెకన్లు (WOMEN)
2) 100 మీ.పరుగు - 15 సెకన్లు
3) హైజంప్ - 1.20 మీ. (MEN) , మహిళలకు లేదు
4) లాంగ్ జంప్ - 3.8 మీ.(MEN), 2.50 మీ. (WOMEN)
5) షాట్ ఫుట్ - 5.60 మీ( MEN), 3.75 మీ. ( WOMEN)

( సివిల్స్ కానిస్టేబుల్స్ & సివిల్ ఎస్ఐ కొరకు ఈ 5 ఈవెంట్లలో 3 ఈవెంట్స్ తప్పనిసరిగా అర్హత పొందాలి)