రాష్ట్రంలోని SI/ PC అభ్యర్థులకు రిక్రూట్ మెంట్ బోర్డ్ శుభవార్త చెప్పింది. పార్ట్ 2 కి అప్లయ్ చేసేటప్పుడు ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని సరిచేసుకోడానికి అవకాశం ఇస్తున్నారు. ఎడిట్ ఆప్షన్ ఇస్తామని బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. పార్ట్ 2 అప్లయ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ అయిపోయాక సర్టిఫికెట్స్ వెరిఫికేషన్స్ కు ముందు ఈ అవకాశం కల్పిస్తారు.

Leave a Reply