SBI Recruitment 2025: 18,000 ఉద్యోగాలు – PO, Clerk, SO పోస్టులు !

SBI Recruitment 2025

📢 నోటిఫికేషన్ ముఖ్యాంశాలు

భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. మొత్తం 18,000 ఖాళీలు వివిధ విభాగాల్లో భర్తీ చేయనుంది.

Probationary Officers (PO) – 541 పోస్టులు

  • ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ
  • అప్లికేషన్ స్టేటస్: ఇప్పటికే అప్లికేషన్లు స్వీకరించబడుతున్నాయి
  • అర్హత: డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు

Specialist Officers (SO) – 1300+ పోస్టులు

  • విభాగాలు: IT, Cybersecurity, Data Analytics
  • అర్హత: సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారు
  • ప్రాధాన్యత: హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో IT నిపుణులకు అవకాశాలు
SBI recruitment 2025

Clerks & Junior Associates – 13,455 పోస్టులు

  • పని విధానం: బ్రాంచ్‌లలో కస్టమర్ సర్వీస్ మెరుగుపరచడం
  • అర్హత: డిగ్రీ పూర్తి చేసినవారు
  • ప్రాధాన్యత: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఖాళీలు ఉండే అవకాశం

Circle-Based Officers (CBO) – 3,000 పోస్టులు

  • అర్హత: బ్యాంకింగ్ అనుభవం ఉన్నవారు
  • ఎంపిక: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయనున్నట్లు SBI తెలిపింది

మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహం

SBI తన workforce లో మహిళల శాతం 30%కి పెంచే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ప్రస్తుతం:

  • ఫ్రంట్‌లైన్ స్టాఫ్లో 33% మహిళలు
  • మొత్తం ఉద్యోగులలో 27% మహిళలు

ప్రత్యేక కార్యక్రమాలు:

  • క్రెచ్ అలవెన్స్
  • ఫ్యామిలీ కనెక్ట్ ప్రోగ్రామ్
  • ‘Empower Her’ లీడర్‌షిప్ ల్యాబ్స్

SBI 2025 ఉద్యోగాల విభజన

విభాగంఖాళీలు
Probationary Officers541
Specialist Officers1300+
Circle-Based Officers3000
Clerks & Jr Associates13,455
మొత్తం18,000+

🌐 అప్లై చేయడానికి లింకులు

telanganaexams@gmail.com  के बारे में
For Feedback - telanganaexams@gmail.com

---Advertisement---

Related Post

WhatsApp Icon Telegram Icon