దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్ల (Probationary Officers) భర్తీ కోసం State Bank of India నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. Back Log ఖాళీలతో కలిపి మొత్తం 600 పోస్టులను భర్తీ చేయబోతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య
600 Probationary Officers
విద్యార్హతలు ?
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత (30.4.2025 వరకూ)
వయస్సు ఎంత ఉండాలి ?
21-30 యేళ్ళు (1.04.2024 నాటికి)
అప్లికేషన్ ఫీజు
రూ.750 (UR/EWS/OBC)
SC/ST/PWD అభ్యర్థులకు ఫీజు లేదు
Salary :
Rs.48,480 Basic Pay తో పాటు 4 అదనపు ఇంక్రిమెంట్లు జీతంలో కలుస్తాయి.
ముంబైలో POలకు : రూ.18.67 లక్షల వార్షిక వేతనం
DA, HRA, CCA, PF, NPS, LFC, Medical Allowance కూడా ఉంటాయి.
దరఖాస్తు చేయడానికి ఆఖరు తేది :
2025 జనవరి 16
SBI POs Prelims : 2025 March
SBI POs Mains : 2025 April/May
Phase -3 : May/June, 2025
SBI POs ఫలితాలు ప్రకటించే తేది: May/June, 2025
Website : www.sbi.co.in
SBI POs Preliminary Test
English – 40 Qns – 40 Marks – 20 Minutes
Numerical Ability : 30 Qns – 30 Marks – 20 Minutes
Reasoning Ability : 30 Qns – 30 Marks – 20 Minutes
Total : 100 Qns – 100 Marks – 60 Minutes
SBI POs Mains Test
Reasoning & Computer Aptitude : 40 Qns – 60 Marks – 50 Minutes
Data Analysis & Interpretation : 30 Qns – 60 Marks – 45 Minutes
General Awareness/Economy/ Banking Knowledge : 60 Qns – 60 Marks – 45 Minutes
English Language – 40 Qns – 20 Marks – 40 Minutes
Total : 170 Qns – 200 Marks – 3 Hours
Descriptive Paper:
Communication Skills, E Mails, Reports, Situation Analysis &
Presse Writing – 50 Marks – 30 Minutes
TOTAL MAINS: 250 Marks
Website : www.sbi.co.in
Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO లాంటి Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Click here for Telangana Exams plus app Link
ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK
🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams