G-948507G64C

SBI Clerks: 13,735 పోస్టుల Notification

State Bank of Indiaలో Junior Associate (Customer support & Sales) clerical cadre పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13,735 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. 2024 డిసెంబర్ 17 నుంచి 2025 జనవరి 7 వరకూ అప్లయ్ చేసుకోడానికి అనుమతి ఉంది.

sbi clerks

విద్యార్హతలు

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ (Degree) పూర్తి చేసిన అభ్యర్థులు లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తించిన ఏదైనా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Integrated Dual Degree (IDD) సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా IDD ఉత్తీర్ణత తేదీ డిసెంబర్ 31, 2024 లేదా అంతకు ముందు ఉండేలా చూసుకోవాలి.

Degree చివరి ఏడాది లేదా సెమిస్టర్‌లో ఉన్నవారు కూడా అప్లయ్ చేయొచ్చు. అయితే గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన రుజువును 31 డిసెంబర్ 2024న లేదా అంతకు ముందు సమర్పించాలి అనే షరతుకు లోబడి అప్లయ్ చేసుకోవచ్చు.

Read this also : మార్చి కల్లా అన్ని TGPSC Groups Results

వయో పరిమితి :

ఏప్రిల్ 1, 2024 నాటికి అభ్యర్థి వయస్సు 20 యేళ్ళ కంటే తక్కువ, 28 యేళ్ళ కంటే ఎక్కువ ఉండకూడదు. అభ్యర్థి ఏప్రిల్ 2, 1996కి ముందు, ఏప్రిల్ 1, 2004 తర్వాత జన్మించి ఉండకూడదు.

ఎలా అప్లయ్ చేయాలి ?

SBI Clerk 2024 Recruitmentకు ఈ కింది విధంగా అప్లయ్ చేయండి
1. Visit the SBI official career page at sbi.co.in/careers.
2. Locate the “Latest Announcements” or Recruitment of Junior Associates (Clerk) notification.
3. Click on ‘Apply Online.’
4. New users should select ‘New Registration’ and provide basic information such as name, phone number, and email ID.
5. Complete the application form.
6. Upload the necessary documents and pay the application fee via Debit/Credit Card, Net Banking, or UPI.
7. Review all details before clicking ‘Final Submit.’
8. Download and print the confirmation page for future reference.

Read this also : అంతర్జాతీయ సూచీలు (World Indexes 2024) (Material Pdf)

అప్లయ్ చేయడానికి ఆఖరు తేది

2024 డిసెంబర్ 17నుంచి జ‌న‌వ‌రి 7, 2025 లోపు అప్లయ్ చేయాలి.

ప్రిలిమినరీ ఎగ్జామ్ : 2025 ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశముంది

మెయిన్ ఎగ్జామ్ : మార్చి/ఏప్రిల్ 2025 లో జరిగే అవకాశం

పే స్కేలు :

క్లరికల్ కేడర్ లో రూ.24,050 నుంచి రూ.61,480 వరకూ
జాయిన్ అయిన మొదట్లో : రూ.26,730 వరకూ అందుదాయి.

పూర్తి వివరాలకు ఈ కింది ప్రకటనను క్లిక్ చేయండి

SBI CLERKS 2024 1712

Follow our You tube channel (Click here)
Join our WhatsApp channel (Click here)
Join our Telegram Channel  (Click here)
Join our Telugu Word Telegram Channel  (Click here)

Hot this week

టెన్త్, ITIతో IOCలో 246 పోస్టులు

Indian Oil Corporation Limited (IOCL) 246 పోస్టులకు నోటిఫికేషన్ జారీ...

HCL లో 103 ఉద్యోగాలు

Exams Centre247 & Telangana Exams : Hindustan copper Limited...

70 వేల కొత్త IT ఉద్యోగాలు

Freshers Jobs : ఈ ఏడాది బీటెక్, డిగ్రీ కంప్లీట్ చేసుకుంటున్న...

ఏ ఎగ్జామ్ లేకుండా IOCలో 200 అప్రెంటిస్ లు

Indian Oil Corporation Limited (IOCL) సదరన్ రీజియన్ లో 200...

రైల్వేలో 642 పోస్టులు

రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని Dedicated Freight corridor Corporation of...

Topics

టెన్త్, ITIతో IOCలో 246 పోస్టులు

Indian Oil Corporation Limited (IOCL) 246 పోస్టులకు నోటిఫికేషన్ జారీ...

HCL లో 103 ఉద్యోగాలు

Exams Centre247 & Telangana Exams : Hindustan copper Limited...

70 వేల కొత్త IT ఉద్యోగాలు

Freshers Jobs : ఈ ఏడాది బీటెక్, డిగ్రీ కంప్లీట్ చేసుకుంటున్న...

ఏ ఎగ్జామ్ లేకుండా IOCలో 200 అప్రెంటిస్ లు

Indian Oil Corporation Limited (IOCL) సదరన్ రీజియన్ లో 200...

రైల్వేలో 642 పోస్టులు

రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని Dedicated Freight corridor Corporation of...

సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కి కొత్త రూల్​

UPSC Civils Exam New Rule: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కి...

650 మందితో AE జాబితా రిలీజ్

FOR ENGLISH VERSION :https://examscentre247.com/ae-posts-final-list/ ప్రభుత్వంలోని మున్సిపల్, ఇంజినీరింగ్ శాఖల్లో సివిల్ కేటగిరీలో...

CISF లో 1124 పోస్టులు

Central Industrial Security Force (CISF)లో భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. CISFలో...
spot_img

Related Articles

Popular Categories