G-948507G64C

🏦 SBI ఉద్యోగాలు – భారీ నోటిఫికేషన్ విడుదల!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి సంబంధించి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.

🔢 మొత్తం ఖాళీలు: 2964

📌 పోస్టు పేరు: Circle Based Officer (CBO)
📍 రాష్ట్రాల వారీగా ఖాళీలు:

  • తెలంగాణ – 233
  • ఆంధ్రప్రదేశ్ – 186

🎓 అర్హతలు:

ఎటువంటి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత (మెడికల్, ఇంజినీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ విద్యార్థులు కూడా అర్హులు)

🎂 వయస్సు పరిమితి (30.04.2025 నాటికి):

  • కనిష్ఠం: 21 సంవత్సరాలు
  • గరిష్ఠం: 30 సంవత్సరాలు
  • వయో సడలింపు:

    • SC/ST – 5 సంవత్సరాలు
    • OBC – 3 సంవత్సరాలు
    • PwBD – 10 నుంచి 15 సంవత్సరాలు

🗣️ లోకల్ లాంగ్వేజ్ అర్హత:

అభ్యర్థులు తమ అప్లై చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన భాషలో ఉత్తీర్ణులై ఉండాలి.

🖥️ దరఖాస్తు విధానం:

Online లో మాత్రమే అప్లయ్ చేసుకోవాలి

📅 చివరితేదీ: 2025 మే 29

📲 కాల్ లెటర్లు విడుదల: జులై 2025

📝 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: జులై 2025

🧪 ఎంపిక ప్రక్రియ:

  1. ఆన్‌లైన్ పరీక్ష
  2. స్క్రీనింగ్
  3. ఇంటర్వ్యూ
  4. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్

🌐 దరఖాస్తు & నోటిఫికేషన్ లింక్స్:

🔗 వెబ్‌సైట్: https://bank.sbi

📄 నోటిఫికేషన్ కోసం: CBO advt final

📌 ఖాళీల వివరాలకు:

Read this also : TGEAPCET-2025 ఫలితాలు ఎప్పుడంటే !

Read this also : IOCL JOBS

FOLLOW US IN TELEGRAM GROUP : https://t.me/ExamsCentre247website

Hot this week

🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్

  🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా 10,277 క్లర్క్‌ పోస్టులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...

🏦 ఎస్‌బీఐలో భారీ ఉద్యోగావకాశం!

6,589 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల స్టేట్ బ్యాంక్ ఆఫ్...

🔥 బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో 330 ఉద్యోగాలు – పూర్తి వివరాలు

ఈ నోటిఫికేషన్ యువతకు మంచి అవకాశంగా చెప్పొచ్చు, ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్,...

🌳 APPSC Forest Beat Officer Notification 2025 విడుదల! Imp Tips

691 పోస్టులు – ఇంటర్ అర్హతతో సర్కార్ ఉద్యోగం కోరికను నిజం...

Topics

రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు లేవు…

అడిగినోళ్ళకి కొలువులు ఇయ్యరు వద్దన్నోళ్ళకి పిలిచి ఇస్తున్నరు ఇదేం సంస్కృతి రేవంతన్నా ? జాబ్ కేలండర్...

🕵️‍♂️ IB ACIO-II Executive పోస్టులకు భారీ నోటిఫికేషన్ – మొత్తం 3,717 ఖాళీలు!

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన Intelligence Bureau (IB)...

ఐబీపీఎస్‌లో 6,215 పీఓలు, ఎస్ఓ పోస్టులు : ఇలా ఫాలో అయితే జాబ్ మీదే !

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త! ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...
spot_img

Related Articles

Popular Categories