ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్ లిమిటెడ్ లో వివిధ టెక్నికల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
• మొత్తం పోస్టులు : 108
• ఏయే పోస్టులు: టెక్నికల్ అసిస్టెంట్, రెసిడెంట్ ఇంజినీర్, టెక్నీషియన్
• దరఖాస్తు: Online లో అప్లయ్ చేయాలి
• చివరితేదీ: 2025 మార్చి 11
• Visit Website : www.rites.com
Rites career direct link : https://www.rites.com/Career
Read this also : ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగాలు