
- CRPF చరిత్రలో మొదటిసారిగా బిహార్ లోని RAF (అల్లర్ల నిరోధక దళం) విభాగానికి ఇన్ స్పెక్టర్స్ జనరల్ (ఐజీ)గా ఇద్దరు మహిళా అధికారులను నియమించారు.
- 25 లక్షల మందితో అతి పెద్ద పారా మిలటరీ అయిన CRPFలో మహిళలను మొదటిసారిగా 1987లో అనుమతి కల్పించారు.
- 35 ఏళ్ల తరువాత వారు IGలుగా ఉన్నత స్థానంలో నియమితులయ్యారు. ప్రస్తుతం CRPF విభాగాలకు మహిళా IPS అధికారులు నేతృత్వం వహిస్తున్నారు. ముగ్గురు పని చేస్తున్నారు.