DPT-21- రాష్ట్రపతి విధులు- అధికారాలు (ans)

1) భారతదేశ కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా రాజ్యాంగం ఎవరిని పేర్కొంది ?
ఎ) ప్రజలు
బి) న్యాయవ్యవస్థ
సి) రాష్ట్రపతి
డి) ప్రధానమంత్రి

2) పార్లమెంట్ సమావేశాలను రాష్ట్రపతి దీర్ఘకాలికంగా వాయిదా వేయడాన్ని ఏమంటారు ?
ఎ) ప్రోరోగ్
బి) వాయిదా
సి) అడ్ జర్న్
డి) సమన్స్

3) రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ ను ఎవరు ఆమోదిస్తారు ?
ఎ) అసెంబ్లీ
బి) పార్లమెంట్
సి) గవర్నర్
డి) రాష్ట్రపతి

4) రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షుడిగా వ్యవహరించడం అనే అంశాన్ని ఏ దేశం నుంచి గ్రహించారు ?
ఎ) ఇంగ్లండ్
బి) కెనడా
సి) ఐర్లాండ్
డి) అమెరికా

5) ఏ అధికరణం ప్రకారం ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియకముందే నూతన రాష్ట్రపతి ఎన్నిక జరిగింది ?
ఎ) 62(1)
బి) 71(2)
సి) 62(2)
డి) 71(1)

6) 1969 లో రాష్ట్రపతి ఎన్నికల్లో రెండో ప్రాధాన్యతా ఓట్లతో గెలిచిన వ్యక్తి ఎవరు ?
ఎ) వి.వి. గిరి
బి) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
సి) నీలం సంజీవరెడ్డి
డి) జ్ఞానీ జైల్ సింగ్

7) రాష్ట్రపతి భవన్ లో ఏ జంతువుకు సంబంధించిన చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి ?
ఎ) జింక
బి) గుర్రం
సి) సింహం
డి) పులి

8) రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఇష్టం ఉన్నంత కాలం పదవిలో కొనసాగేవారు ఎవరు ?
ఎ) భారత ఎన్నికల ప్రధానధికారి
బి) అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
సి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
డి) యూపీఎస్ సీ ఛైర్మన్

9) రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టుటకు ఎన్ని రోజుల ముందు నోటీసు జారీ చేయాలి ?
ఎ) 14
బి) 90
సి) 28
డి) 72

10) కేంద్రపభుత్వ అన్ని కార్యనిర్వాహక సంబంధ ఒప్పందాలు ఎవరి పేరు మీద జరుగుతాయి ?
ఎ) పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ బ్యూరో
బి) ప్రధానమంత్రి
సి) రాష్ట్రపతి
డి) క్యాబినెట్

11) భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టాన్ని రూపొందించిన సంవత్సరం ఏది ?
ఎ) 1953
బి) 1952
సి) 1954
డి) 1962

12) రాష్ట్రపతి ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో జరపాలని రాజ్యాంగ పరిషత్ లో ప్రతిపాదించినవారు ఎవరు ?
ఎ) కె.ఎం. మున్షీ
బి) హెచ్.వి. కామంత్
సి) జ్ఞానీ జైల్ సింగ్
డి) ప్రొ. కె.టి. షా

13) రాష్ట్రపతి ఎన్నిక విధానం గరించి పేర్కొన్నది ఎవరు ?
ఎ) ఎన్. గోపాలకృష్ణ అయ్యంగార్
బి) కె.యం మున్షీ
సి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
డి) ఎవరు కాదు

14) రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎవరు రూపొందిస్తారు ?
ఎ) రాష్ట్రపతి కోరిన కేంద్ర మంత్రి
బి) రాష్ట్రపతి ప్రత్యేక కార్యదర్శి
సి) ప్రధానమంత్రి, అతడి మంత్రిమండలి
డి) పార్లమెంట్ వ్యవహారాల మంత్రి

15) విదేశీ రాయబారులు మన దేశానికి వచ్చినపుడు  మొదట ఎవరిని సందర్శించి, వారి అనుమతి తీసుకోవాలి ?
ఎ) పార్లమెంట్
బి) విదేశీ వ్యవహారాల మంత్రి
సి) ప్రధానమంత్రి
డి) రాష్ట్రపతి

16) హిందూ కోడ్ బిల్లు విషయంలో ఆమోదం తెలపకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన రాష్ట్రపతి ఎవరు ?
ఎ) వి.వి. గిరి
బి) సర్వేపల్లి రాధాకృష్ణన్
సి) నీలం సంజీవరెడ్డి
డి) జాకీర్ హుస్సేన్

17) అఖిల భారత సర్వీసులకు ఎంపికైనవారికి ఎవరి పేరుతో నియామకపు ఉత్తర్వులు వెల్లడవుతాయి ?
ఎ) రాష్ట్రపతి
బి) UPSC చైర్మన్
సి) కేంద్ర హోంమంత్రి
డి) ఉపరాష్ట్రపతి

18) రాష్ట్రపతి.... ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు రాజ్యసభకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు ?
ఎ) లోక్ సభ స్పీకర్
బి) రాజ్యసభ ఎన్నుకున్న సభ్యులు
సి) రాజ్యసభ ఉపాధ్యక్షుడు
డి) లోక్ సభ డిప్యూటీ స్పీకర్

19) కిందివాటిలో బ్రిటన్ నుంచి గ్రహించిన అంశాలేవి ?
ఎ) సమన్వయ పాలన
బి) పార్లమెంట్ నిర్మాణం
సి) దేశాధిపతి నామమాత్ర అధికారిగా వ్యవహరించడం
డి) దేశాధిపతి పేరుమీద దేశపరిపాలన నిర్వహించడం

1) ఎ,బి,సి,డి   2) బి,సి,డి
3) ఎ,సి         4) ఎ,బి,సి

20) భారత ఉపరాష్ట్రపతిని ఎవరు తొలగిస్తారు ?
ఎ) 2/3 వంతు మెజారిటీతో పార్లమెంటు
బి) సాధారణ మెజారిటీతో పార్లమెంటు
సి) ప్రత్యేక తీర్మనం ద్వారా రాజ్యసభ
డి) ప్రత్యేక మెజారిటీతో పార్లమెంటు

21) ఎక్కువ మంది ప్రధానులతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ?
ఎ) శంకర్ దయాళ్ శర్మ
బి) జ్ఞానీ జైల్ సింగ్
సి) ఆర్. వెంకట్రామన్
డి) ఎవరు కాదు

22) హైదరాబాద్ లో జన్మించిన భారత రాష్ట్రపతి ఎవరు ?
ఎ) శంకర్ దయాళ్ శర్మ
బి) బాబు రాజేంద్రప్రసాద్
సి) జాకీర్ హుస్సేన్
డి) ఎవరు కాదు

23) వివాదస్పదమైన దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ బిల్లుపై వీటో అధికారం ఉపయోగించిన రాష్ట్రపతి ఎవరు ?
ఎ) బి.డి. జెట్టి
బి) జ్ఞాని జైల్ సింగ్
సి) శంకర్ దయాళ్ శర్మ
డి) కె.ఆర్. నారాయణన్

24) ఉరిశిక్ష పడిన ఖైదీలకు ఏ నింబంధన ప్రకారం రాష్ట్రపతి క్షమాబిక్ష ప్రసాదించవచ్చు ?
ఎ) 74
బి) 72
సి) 62
డి) 69

25) తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసి, ఉపరాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరు ?
ఎ) వి.వి. గిరి
బి) బి.డి. జెట్టి
సి) బైరాన్ సింగ్ షెకావత్
డి) మహ్మద్ హిదయతుల్లా

(Friends, ఇవాళ్టి నుంచి కరెంట్ ఎఫైర్స్ టాప్ సిరీస్ తో పాటు... డైలీ ప్రాక్టీస్ టెస్టులు, తెలంగాణ ఎగ్సామ్స్ కు సంబంధించిన ప్రశ్నల స్థాయిని కొంచెం కఠినంగా ఉండేట్లు రూపొందిస్తున్నాం.  మీరు ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలంటే... నాలుగైదు బిట్లు కవర్ చేసేట్టుగా కొన్ని ప్రశ్నలు తయారు చేస్తున్నాం. గమనించగలరు.  ఇంకో విషయం.... ఈ టెస్టులకు సంబంధించిన ప్రశ్నలు, జవాబులు... గతంలో లాగా అన్ని FB గ్రూపుల్లో పోస్ట్ చేయడం సాధ్యం కావడం లేదు.  అందువల్ల... మీ FB ఫ్రెండ్ రిక్వెస్ట్ ను telanganaexams కు పంపండి.  అలాగే ఎక్కువమందికి మన యాప్, వెబ్ సైట్ చేరేలాగా ప్రతి పోస్టును మీ FB లేదా వాట్పాప్ గ్రూపుల్లో షేర్ అయ్యేలా పోస్ట్ చేయగలరని మనవి. )