PRACTICE TEST-09( Indian History)

సింధు నాగరికత
1) భారతదేశానికి మూలమైన నాగరికత ఏది ?
ఎ) సింధూ నాగరికత
బి) మెసపటోమియా
సి) మంచు నాగరికత
డి) గ్రీస్ నాగరికత
2) సింధూ నాగరికత తవ్వకాలకు నాయకత్వం వహించింది ఎవరు ?
ఎ) అలెగ్జాండర్ బర్న్ప్
బి) ఆర్ డి బెనర్జీ
సి) సర్ జాన్ మార్షల్
డి) దయారాం సహానీ
3) భారత దేశపు మొదటి సర్వే జనరల్ ఎవరు ?
ఎ) సర్ జాన్ మార్షల్
బి) అలెగ్జాండర్ బర్న్ప్
సి) ఆర్ డి బెనర్జీ
డి) దయారాం సహానీ
4) దేశంలో సింధు నాగరికత ప్రదేశాలు ఎక్కువగా ఎక్కడ బయటపడ్డాయి ?
ఎ) ఉత్తరప్రదేశ్
బి) రాజస్థాన్
సి) హర్యానా
డి) గుజరాత్
5) ఈజిప్టు నాగరికత ఏ నది తీరాన తెలిసింది?
ఎ) టైగ్రిస్
బి) నైలు నది
సి) హుయాంగహో
డి) యూఫ్రటీస్
6) సింధు నాగరికతలో ముఖ్యమైన ఓడరేవు ఏది?
ఎ) సుర్కటోడా
బి) రంగపూర్
సి) కొచ్చి
డి) లోధోల్
7)) సింధువుల లిపిని ఏమని పిలుస్తారు ?
ఎ) జేడ్
బి) లాపిన్ లజూలి
సి) సర్పలిపి
డి) ఏదీ కాదు
8) సింధు నాగరికత నగరాలన్నింటిలో అతి పెద్ద నగరం ఏది?
ఎ) మెహంజదారో
బి) హరప్పా
సి) చన్హుదారో
డి) ధోలావీర
9) మొహంజదారో అనగా ఏమిటి?
ఎ) మృతదేహాల దిబ్బ
బి) అందమైన ప్రదేశం
సి) నదీ ఒడ్డున ఉన్న దేశం
డి) గుర్రాలు తిరిగే ప్రాంతం
10) సింధు ప్రజలకు తెలియని లోహం ఏది ?
ఎ) రాగి
బి) ఇనుము
సి) కంచు
డి) బంగారం
11) రక్షణ గోడ కోట లేని ఏకైక నగరం ఏది ?
ఎ) చాన్హుదారో
బి) లోథాల్
సి) కాలీ బంగన్
డి) చన్హుదారో
12) రోడ్ల నిర్మాణం చదరంగాన్ని పోలి ఉండేది గ్రిడ్ వ్యవస్థ. ఇది లేని నగరం ఏది ?
ఎ) చన్హుదారో
బి) హరప్పా
సి) బన్వాలీ
డి) మెహంజాదారో
13) సింధు నాగరికత కాలంలో ఏ వ్యవస్థ ఉండేది ?
ఎ) పితృ స్వామ్య వ్యవస్థ
బి) మాతృ స్వామ్య వ్యవస్థ
సి) రాజరిక వ్యవస్థ
డి) ఏదీ కాదు
14) సింధు ప్రజలకు గుర్రం గురించి తెలియదని అంటారు. కానీ గుర్రం ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయి ?
ఎ) కాలీబంగన్, చాన్హుదారో
బి) మెహంజాదారో, హరప్పా
సి) ధోలావీర, బన్వాలీ
డి) లోథాల్, సుర్కోటడ
15) ప్రపంచంలో మొదటిసారిగా వెండిని వాడిన వారెవరు?
ఎ) సింధు ప్రజలు
బి) గ్రీకులు
సి) చైనీయులు
డి) ఈజిప్షియన్లు