16 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ !

16 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ !

తెలంగాణలో పోలీ్ నియామకాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 16,027 పోస్టులకు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. కానిస్టేబుళ్ళతో పాటు Sub Inspectors పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది.
పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు: 15,644
సబ్ ఇన్సెపెక్టర్ పోస్టులు (civil): 554
ఇతర పోస్టులు: 416
ఆన్ లైన్ లో అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభ తేది: 2 మే 2022
అప్లయ్ చేయడానికి చివరి తేది: 20 మే 2022
పూర్తి వివరాలకు https://www.tslprb.in/

Press Note dated 25-04-2022

SI పోస్టుల  ఎగ్జామ్ కు ఈ కింది లింక్ ద్వారా కోర్సులో జాయిన్ అవ్వొచ్చు

https://web.classplusapp.com/store/course/87662?section=overview

PC పోస్టుల  ఎగ్జామ్ కు ఈ కింది లింక్ ద్వారా కోర్సులో జాయిన్ అవ్వొచ్చు

https://web.classplusapp.com/store/course/176933?section=overview

 

మీరు కూడా FREE SLIP టెస్టులు రాయాలనుకుంటే ఇప్పుడే Telangana Exams plus యాప్ ను ఈ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
http://on-app.in/app/home/app/home?orgCode=atvqp
మీరు Telangana Exams you tube channel ఫాలో అవుతున్నారా ? ప్రిపరేషన్ ప్లాన్స్, విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానెల్ ను subscribe చేసుకోండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA