Monday, September 23

పోలీస్ ఉద్యోగాల వెరిఫికేషన్ ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్లాలి ? ( వీడియో)

జూన్ 14 నుంచి 22 వరకూ 18 కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు చేస్తోంది.  తుది రాత పరీక్షలో పాసై క్వాలిఫైడ్ అయిన వారి సర్టిఫికెట్స్ ను వెరిఫికేషన్ చేయనుంది.  రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం 18 కేంద్రాలను ఏర్పాటు చేసింది.  అందుకోసం అభ్యర్థులకు ఇంటిమేషన్ లెటర్స్ కూడా పంపింది.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రాలు, ఏయే సర్టిఫికెట్స్ కావాలో ఈ  వీడియోలో చూద్దాం...

 

ప్రెస్ నోట్ కోసం క్లిక్ చేయండి

tsrlpb09-jun-2019