Friday, September 20

ఆయుష్మాన్ భారత్

- ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జయ్ - ఆయుష్మాన్ భారత్ ) పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభించారు
- లబ్ది పొందే కుటుంబాలు - గ్రామీణంలో - 8.03 కోట్లు, పట్టణాల్లో : 2.33 కోట్లు
- దేశంలో 10 కోట్ల కుటుంబాలకు చెందిన 50 కోట్ల మందికి బీమా రక్షణ కల్పిస్తారు
- 1300కు పైగా రోగాలకు ఈ పథకం కింద రక్షణ కల్పిస్తారు
- ఇంతవరకూ గ్రామాల్లో : 85.9 శాతం, పట్టణాల్లో 82 శాతం మందికి ఆరోగ్య బీమా లేదు
- కొత్త పథకంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.3500 కోట్లు ఖర్చవుతాయని నీతి ఆయోగ్ అంచనా
- పథకం కోసం హెల్ప్ లైన్ నెంబర్ : 14555
- కేంద్రం - రాష్ట్రం వాటా : 60శాతం - 40శాతం