Friday, September 20

ఒంటరి మహిళల ఫించన్ పథకం

1) ఒంటరి మహిళల ఫించన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రారంభించింది ?
జ: 2017 ఏప్రిల్ నుంచి
2) ఒంటరి మహిళలకు నెలకు ఎంత మొత్తం ఫించన్ ఇస్తున్నారు ?
జ: రూ.1000
3) ఒంటరి మహిళలకు ఫించన్ పథకాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్కడ ప్రారంభించారు ?
జ: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు

4) రాష్ట్రంలో ప్రతినెలా ఎంతమంది ఒంటరి మహిళలకు ఫించన్ అందిస్తున్నారు ?
జ: 1.50 లక్షల మందికి