మీ ఇంట్లోనే… మీ మొబైల్ లోనే … ఆన్ లైన్ ఎగ్జామ్స్ రాసుకోండి !

మీ ఇంట్లోనే… మీ మొబైల్ లోనే … ఆన్ లైన్ ఎగ్జామ్స్ రాసుకోండి !

తెలంగాణలో వచ్చే 60 వేల ఉద్యోగాల్లో మీరూ ఒకటి సాధించాలనుకుంటున్నారు. కరోనా టైమ్ లో బయటకు వచ్చే పరిస్థితులు లేవు. అందుకే Telangana Exams నుంచి మీరు మీ ఇంట్లోనే ఉండి... మొబైల్ లో రాసుకునేలా ఆన్ లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది.  మా ఎగ్జామ్స్ ప్రత్యేకతలు ఏంటో ఈ వీడియోలో చూడండి.