G-948507G64C

ONGC Jobs : టెన్త్, ఇంటర్ అర్హతతో 2236 ఉద్యోగాలు, నో ఎగ్జామ్ !

ONGC (Oil and natural gas commission) లో వివిధ విభాగాల్లో 2,236 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 30కి పైగా విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Jobs

ఏయే పోస్టులు ఉన్నాయంటే !

Accounts Executives (163),
Computer Operator (216),
Secretary Assistant (190)
Mechanic deseal : 182
Electricians : 173
Fire safety Technicial (Oil & Gas) : 126
Data Entry Operators : 45
Medical Lab Technician (Cardiology, Radiology, Pathology) :09

అర్హతలు ఏంటి ?

విద్యార్హతలు పోస్టులను బట్టి… టెన్త్, ITI, Diploma, B.Sc., Graduation లాంటివి ఉన్నాయి

ఎంత జీతం ఉంటుంది ?

Graduate Apprentices Rs.9000
Diploma Holders : Rs.8000,
Trade Apprentices Rs.7000 – Rs.8050 మధ్య ఉంటుంది.

వయస్సు ఎంత ఉండాలంటే !

18 యేళ్ళ నుంచి 24 యేళ్ళ లోపు ఉండాలి
OBC లకు 3యేళ్ళు, SC/STలకు 5యేళ్ళు, PWD 10-15 యేళ్ళ గరిష్ట వయో పరిమితిలో సడలింపు

Jobs

ఎలా ఎంపిక చేస్తారు ?

అభ్యర్థుల ఎంపిక Merit list ఆధారంగా జరుగుతుంది.

ఫీజు ఎంత చెల్లించాలి ?

దరఖాస్తుదారులు ఎవరూ ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదు

ఎలా అప్లయ్ చేయాలి ?

అధికారిక వెబ్‌సైట్ www.ongcindia.com సందర్శించండి.

లింక్ ఇదే :
https://ongcapprentices.ongc.co.in/ongcapp/reg1.html

కొత్త అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పటికే రిజిస్టర్ అయిన వారు ఉంటే తమ లాగిన్ వివరాలతో అప్లయ్ చేయొచ్చు.

విద్యార్హతలు, మార్కుల మెమోలు లాంటి ఇతర డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి.
మీ అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత పూర్తిగా చెక్ చేసుకొని… రెఫరెన్స్ ID సేవ్ చేసుకోవాలి.

ముఖ్య తేదీలు ఏంటంటే !

దరఖాస్తు ప్రారంభం: 05-10-2024

చివరి తేదీ: 10-12-2024

9.65 లక్షలకు పైగా అప్రెంటీస్ ఉద్యోగాల కోసం ఈ కింద లింక్ ను క్లిక్ చేయండి

https://www.apprenticeshipindia.gov.in/

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

 

Hot this week

Rites Ltdలో 300 Engineering Professionals

RITES CAREERS : గుర్ గావ్ లోని రైల్వే మంత్రిత్వ శాఖ...

CDAC లో 101 పోస్టులు

చెన్నైలోని Centre of Development of Advanced Computing (C-DAC) లో...

టెన్త్, ITIతో IOCలో 246 పోస్టులు

Indian Oil Corporation Limited (IOCL) 246 పోస్టులకు నోటిఫికేషన్ జారీ...

HCL లో 103 ఉద్యోగాలు

Exams Centre247 & Telangana Exams : Hindustan copper Limited...

70 వేల కొత్త IT ఉద్యోగాలు

Freshers Jobs : ఈ ఏడాది బీటెక్, డిగ్రీ కంప్లీట్ చేసుకుంటున్న...

Topics

Rites Ltdలో 300 Engineering Professionals

RITES CAREERS : గుర్ గావ్ లోని రైల్వే మంత్రిత్వ శాఖ...

CDAC లో 101 పోస్టులు

చెన్నైలోని Centre of Development of Advanced Computing (C-DAC) లో...

టెన్త్, ITIతో IOCలో 246 పోస్టులు

Indian Oil Corporation Limited (IOCL) 246 పోస్టులకు నోటిఫికేషన్ జారీ...

HCL లో 103 ఉద్యోగాలు

Exams Centre247 & Telangana Exams : Hindustan copper Limited...

70 వేల కొత్త IT ఉద్యోగాలు

Freshers Jobs : ఈ ఏడాది బీటెక్, డిగ్రీ కంప్లీట్ చేసుకుంటున్న...

ఏ ఎగ్జామ్ లేకుండా IOCలో 200 అప్రెంటిస్ లు

Indian Oil Corporation Limited (IOCL) సదరన్ రీజియన్ లో 200...

రైల్వేలో 642 పోస్టులు

రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని Dedicated Freight corridor Corporation of...

సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కి కొత్త రూల్​

UPSC Civils Exam New Rule: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కి...
spot_img

Related Articles

Popular Categories