G-948507G64C

NRDRM లో జాబ్స్ ఫేక్… అప్లయ్ చేయొద్దు !

కేంద్ర ప్రభుత్వ సంస్థగా చెప్పుకునే NRDRM (National Rural development & recreation mission) లో భారీగా పోస్టులను భర్తీ చేయబోతున్నారని ఓ ప్రముఖ దినపత్రికలో ఈనెల 4నాడు ప్రకటన పబ్లిష్ అయింది. అయితే అది ఫేక్ అని అధికారులు తేల్చి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మత్తం 13762 పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు ఈ ప్రకటనలో ఉంది. Andhra Pradesh, Telanganaతో పాటు Karnataka, Tamilnadu, Kerala, Maharashtra, Uttarpradesh లో కూడా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను ఫేక్ గాళ్ళు రిలీజ్ చేశారు. అచ్చం కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లాగే రూపొందించి మోసం చేయాలని చూశారు. గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని డైలీ పేపర్లతో పాటు వెబ్ సైట్స్ లో కూడా ఈ ఉద్యోగాల గురించిన ప్రకటనలను వరుసగా వస్తున్నాయి. కానీ ఓ సీనియర్ జర్నలిస్టుగా నేను ఫేక్ అని భావించాను. ఆ వెబ్ సైట్స్ లో అచ్చంగా Central Govt రూపొందించిన వెబ్ సైట్ లాగే తీర్చి దిద్దారు. అయితే ఈ నోటిఫికేష్ కి సంబంధించి వివరాలు కావాలంటూ నాకు WHATSAPP మెస్సేజ్ లు కూడా చాలామంది పెట్టారు. దాంతో మన వెబ్ సైట్స్ లో కూడా వాటిని పోస్ట్ చేశాను. బట్ వాటిని వెంటనే డిలీట్ చేశాం కూడా. అంతే కాదు… PIB FACT CHECK వాళ్ళ దృష్టికి కూడా తీసుకొచ్చాం.

ఇది పక్కా ఫేక్

మా అనుమానం నిజమైంది. NRDRM ఉద్యోగ నోటిఫికేషన్ పక్కా ఫేక్ అని తేలింది. ఒక్కో అభ్యర్థి నుంచి 399 రూపాయలు వసూలు చేయడానికి… నిరుద్యోగులను నిండా ముంచడానికి Cyber Criminals వేసిన ఎత్తుగడగా నమ్మతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజ్ అడిషినల్ కమిషన్ శివప్రసాద్ గారు కూడా ఇది Fake Advertisement ని తేల్చి చెబుతూ ఓ పత్రికా ప్రకటన కూడా జారీ చేశారు. అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన నిరుద్యోగులు ఎవరూ దయచేసి NRDRM ఉద్యోగాలకు అప్లయ్ చేసి మోసపోవద్దు.

దయచేసి ఈ వెబ్ సైట్ లింక్ ను మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి.

ఇలాంటి అలెర్ట్స్ కోసం మన Examscentre247 Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

CLICK HERE JOIN OUR TELEGRAM GROUP

Hot this week

TGPSC GROUP 2 Paper -4 Qn Paper & Final Key (Download here)

TGPSC Group.2 ఫలితాలు రిలీజ్ అయ్యాయి.  జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ తో...

TGPSC GROUP 2 Paper -3 Qn Paper & Final Key (Download here)

TGPSC Group.2 ఫలితాలు రిలీజ్ అయ్యాయి.  జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ తో...

TGPSC GROUP 2 Paper -2 Qn Paper & Final Key (Download here)

TGPSC Group.2 ఫలితాలు రిలీజ్ అయ్యాయి.  జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ తో...

TGPSC GROUP 2 Paper -1 Qn Paper & Final Key (Download here)

TGPSC Group.2 ఫలితాలు రిలీజ్ అయ్యాయి.  జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ తో...

GROUP 2 రిజల్ట్స్ (Links: Rankings List &Final key)

Group 2 Results : గ్రూప్ 2 ఫలితాలను TGPSC రిలీజ్...

Topics

UPSC – CAPF ఎగ్జామ్ 2025

UPSC : Union Public service commission (UPSC) సెంట్రల్ ఆర్మ్డ్...

Group 1 results release (Direct link)

TGPSC Group1 Results: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడులయ్యాయి....
spot_img

Related Articles

Popular Categories