3నెలల కోర్సులు ప్రారంభయ్యాయి

హాయ్ ఫ్రెండ్స్
మరో 2,3 నెలల్లో తెలంగాణలో 60-70 వేల కొలువులకు నోటిఫికేషన్లు పడతాయి. అందువల్ల మీరు ముందుగానే ప్రిపేర్ అయి రెడీగా ఉండండి. మేము ఈనెల (నవంబర్ 29) నుంచి
1) TS POLICE (SI/PC)
2) TSPSC GROUP.3 & 4
3) TSPSC GROUP.2 ( 4 PAPERS) కు 3 నెలల కోర్సులను స్టార్ట్ చేస్తున్నాం.
మీరు నోటిఫికేషన్ పడే నాటికి అంతా ప్రిపేర్ అయి సిద్ధంగా ఉండేలా మిమ్మల్ని తీర్చి దిద్దుతాం. అంతే కాదు... ఆ తర్వాత ఏడాది వరకూ మీ కోర్సులో అన్నీ అప్ డేట్ అవుతూ ఉంటాయి. దానివల్ల కొలువుల నోటిఫికేషన్ ఎప్పుడు పడ్డా... మీరు 100శాతం ఆత్మ విశ్వాసంతో ఎగ్జామ్ కు అటెండ్ అవ్వగలుగుతారు.
మీలో కోచింగ్ తీసుకుంటున్న వారు గానీ, కోచింగ్ లేకుండా ఇంట్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళకి కానీ... ఈ కోర్సులు చాలా బాగా ఉపయోగపడతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. మాక్ టెస్టులు, వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులతో పాటు... సబ్జెక్ట్ మెటీరియల్... పట్టికల రూపంలో ఈజీగా గుర్తుపెట్టుకునేలా ఇంపార్టెంట్ ఛార్ట్ లు, ప్రిపరేషన్ వీడియోలు, మోటివేషన్, ప్రీవియస్ ప్రశ్నాపత్రాల విశ్లేషణలతో వీడియోలను అందిస్తాం. ఈసారి మీరు 100శాతం కొలువు సాధించేలా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాం. ఈ కింది వీడియో చూస్తే మీకు మన ప్లానింగ్ ఏంటనేది అర్థమవుతుంది. సబ్జెక్ట్ మెటీరియల్, చార్టులను మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఫీజులు అందరికీ అందుబాటులో ఉండేలా ఉంచాం. అలాగే డిసెంబర్ 5 వరకూ COUPONS కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఫీజులు చెల్లించేటప్పుడు COUPON CODE అప్లయ్ చేస్తే... ఫీజు తక్కువగా వస్తుంది... కొంతమంది COUPON కూడా వాడుకోకుండా చెల్లిస్తున్నారు. చూసుకోండి.
ఈ కోర్సుల్లో ఈ కింది 15అంశాలు కవర్ అవుతాయి.
1) రోజువారీ సిలబస్ – డైలీ షెడ్యూల్ - PDF – రోజుకి 8 గంటలతో... 3 నెలల ప్లానింగ్
2) డైలీ అసైన్ మెంట్స్
3) సబ్జెక్టుల వారీగా PDF మెటీరియల్
4) ఈజీగా గుర్తు పెట్టుకోడానికి అవసరమైన ఛార్ట్ లు – షార్ట్ కట్ మెథడ్స్, ఇమేజెస్, డైలీ పోల్స్
5) ప్లానింగ్ వీడియోలు
6) మోటివేషన్ వీడియోలు
7) సబ్జెక్ట్ ల ప్రీవియస్ ప్రశ్నాపత్రాల వీడియోలు
8) సివిల్స్ నుంచి గ్రూప్స్ దాకా వివిధ ఎగ్జామ్స్ లో విజేతలైన వారు ఎలా సక్సెస్ సాధించారు... వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉందో మీకు వీడియోల రూపంలో వివరిస్తాం
9) డైలీ చాప్టర్ వైజ్ మాక్ టెస్టులు
10) ప్రీవియస్ ప్రశ్నాపత్రాలతో మాక్ టెస్టులు
11) డైలీ ఈవెనింగ్ SURPIRSE TESTS
12) 2021 జనవరి నుంచి జాతీయ, అంతర్జాతీయ అంశాలు, కరెంట్ ఈవెంట్స్ పై తయారు చేసిన ప్రశ్నాపత్రాలు
13) వీక్లీ గ్రాండ్ టెస్టులు
14) ఓవరాల్ గ్రాండ్ టెస్టులు
15) ప్రతి రోజూ చెక్ లిస్ట్ కోర్సుల్లో జాయిన్ అవడానికి ఈ కింది లింక్ ద్వారా ఇప్పుడే Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో store కి వెళితే కోర్సుల వివరాలు కనిపిస్తాయి.
Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp
కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకునేవారు నేరుగా ఈ లింక్స్ క్లిక్ చేసి... మీ ఫీజులను చెల్లించవచ్చు.
తెలంగాణ పోలీస్ PC/SI ఉద్యోగాల 3 నెలల కోర్సు లింక్
TSPSC Group.3 & 4 ఉద్యోగాల 3 నెలల కోర్సు లింక్:
TSPSC GROUP.2 నాలుగు పేపర్ల EXCLUSIVE కోర్సు లింక్
టాలెంట్ టెస్ట్
ఈనెల 28 న Telangana Exams Plus యాప్ లో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తాం. ఉదయం 11.00 గంటల నుంచి 11.30 ల వరకూ ... వెంటనే కోర్సుల్లో జాయిన్ అవ్వండి. పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి
http://telanganaexams.com/talent-test-nov-28th/
All the best
Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp
గుడ్ న్యూస్ ! - ఈ యాప్ లో ఎగ్జామ్స్ రాసేవాారు... మొబైల్ లోనే కాదు PC/LAPTOP లో కూడా రాసుకోవచ్చు... అందుకోసం https://web.classplusapp.com/newApp/loginద్వారా లాగిన్ అవ్వండి. ఇందులో PDF లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోలు కూడా చూడొచ్చు
TSPSC గ్రూప్ 1, గ్రూప్ 2 వీడియో కోర్సులు https://telanganaexams.com/tspsc-group-1-group2-video-courses/
మా డే వైజ్ ప్లాన్ ఎలా ఉంటుంది ?
మొదటి రోజు పాఠాలు ఉచితంగా ఇచ్చాం.
http://telanganaexams.com/day-wise-plan-1st-day/
ఈ వీడియో మొత్తం చూడండి . అన్ని వివరాలు తెలుస్తాయి.