ఎగ్జామ్ ప్రిపరేషన్ కి CONFUSION వద్దు !

ఎగ్జామ్ ప్రిపరేషన్ కి CONFUSION వద్దు !

ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని CONFUSION లో ఉన్న వారికి విజ్ఞప్తి

మీరు డిగ్రీ పాసై ఉంటే... తప్పనిసరిగా గ్రూప్ 2ని ఎంపిక చేసుకోండి. గ్రూప్ 2 లో నాలుగు పేపర్లు కవర్ అవుతాయి. అప్పుడు మీరు

1) గ్రూప్ 1 (ప్రిలిమ్స్)

2) గ్రూప్ 2 (4పేపర్లు)

3) గ్రూప్ 3 (3పేపర్లు)

4) గ్రూప్ 4

5) పోలీస్ సబ్ ఇన్సెపెక్టర్స్

ఉద్యోగాలను కూడా కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 3లో మూడు పేపర్లు కూడా గ్రూప్ 2లో ఉన్నాయి. SI ఉద్యోగాల్లో అర్థమెటిక్ తప్ప గ్రూప్ 2 సిలబస్ అంతా కవర్ అవుతుంది. గ్రూప్ 2 తీసుకోవడం వల్ల గ్రూప్ 4 తో పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లోనూ సత్తా చాటొచ్చు.

(దీనిపై వివరంగా 1,2 రోజుల్లో వీడియో ఇస్తాను )

ఇప్పుడు
Telangana Exams plus యాప్ లో GROUP 2 NEW COURSE ని PURCHASE చేయండి. ఇందులో 4 పేపర్లు విడి విడిగా పాఠాల వారీగా మాక్ టెస్టులు కవర్ అవుతున్నాయి. లెసన్స్ కు సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి... ఏవి ఇంపార్టెంట్ అన్న దానిపై ముఖ్యమైన పాఠాల నుంచి కొన్ని వీడియోలు కూడా యాడ్ అవుతాయి. ఇవి కాకుండా ప్రతి రోజూ న్యూస్ పేపర్ల క్లిప్పింగ్స్ కూడా అందిస్తున్నాం. వీటితో కరెంట్ ఎఫైర్స్/ అంతర్జాతీయ సంబంధాలు ఈజీగా కవర్ అవుతాయి. ఇప్పటికే 651 మాక్ టెస్టులు కవర్ అయ్యాయి. ఇంకా ప్రతి సోమవారం కొన్ని టెస్టులు యాడ్ అవుతుంటాయి. (టెస్టులు యాడ్ అయినప్పుడు యాప్ లో ANNOUNCEMENT ద్వారా మీకు తెలియచేస్తాం)

ఆలస్యం చేయకుండా HOLY300 కోడ్ ను ఉపయోగించి వెంటనే గ్రూప్ 2 కోర్సును కొనుగోలు చేయండి. హోలీ ఆఫర్ కి ఇంకా 3 రోజులే టైమ్ ఉంది.

అభ్యర్థులకు ముఖ్య గమనిక:

1) మేం గత TSPSC/APPSC ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను ఆధారం చేసుకొని GROUP 2 కోసం స్టాండర్డ్ ప్రశ్నలు తయారు చేస్తున్నాం.

2) మామూలు Questsion & Answer టైప్ తో పాటు... జతపరచండి, Q & R మోడల్ ప్రశ్నలు, Statement మోడల్స్ ప్రశ్నలు ఇచ్చాం.

3) మీరు కొన్ని ఫ్రీ టెస్టులు చూడండి. అర్థమవుతుంది. మాలాంటి చాలా యాప్స్ మీరు చూసి ఉండొచ్చు. కానీ STANDARD బిట్స్ లేవని... RC రెడ్డి విద్యార్థులతో పాటు చాలా కోచింగ్ సెంటర్ల విద్యార్థులు మన COURSES  తీసుకోవడంతో పాటు... తమ ఫ్రెండ్స్ కి కూడా సిఫార్సు చేస్తున్నారు.

4) మీకు ఎగ్జామ్స్ జరిగే వరకూ మేం UPDATES ఇస్తూనే ఉంటాం. కొత్త కొత్త మాక్ టెస్టులు కూడా యాడ్ అవుతూ ఉంటాయని గమనించండి.  మిగతా వాళ్ళ లాగా టెస్టులు, వీడియోలు పోస్ట్ చేసుకొని ఊరుకునే పరిస్థితి ఉండదు.

5) మీలో ఇంట్రెస్ట్ తగ్గకుండా ... ప్రిపరేషన్ వీడియోలు కూడా కంటిన్యూగా ఇస్తాం.

గ్రూప్ 2 కోర్సులో జాయిన్ అవ్వడానికి ఇప్పుడే Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోండి...

అందులో store కి వెళితే కోర్సులు కనిపిస్తాయి ( మీరు యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు... STUDENT అని మాత్రమే సెలక్ట్ చేసుకోండి... PARENT ను ఎంచుకుంటే మీకు కొన్ని టెస్టులు కనిపించవు)

వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

TS పోలీస్, TSPSC కొత్త బ్యాచ్ లు స్టార్ట్ !

http://telanganaexams.com/tspsc-ts-police-new-batches-start-huge-discounts/