Wednesday, February 26

2,3 నెలల్లో తెలంగాణలో నిరుద్యోగ భృతి !

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ భృతిని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.  అందుకోసం అధికారులు విధి విధానాలను ఖరారు చేసే పనిలో ఉన్నారు. CMO అధికారులు స్టడీ టూర్ కి కూడా వెళ్తున్నారు.  పూర్తి వివరాలకు ఈ వీడియోను చూడండి.