Sunday, October 14
Log In

ఇలా ప్రిపేర్ అయితే మీరు జాబ్ కొట్టొచ్చు

మీరు
1) సబ్ ఇన్సెపెక్టర్లు
2) పోలీస్ కానిస్టేబుల్స్
3) గ్రూప్ - 4 (జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులు etc.,)
4) అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్
5) VRO లు
6) గ్రూప్ - 2
ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా ?

తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఒకేసారి భారీగా కొలువుల భర్తీ కోసం నోటిఫికేషన్లు పడ్డాయి. ఈ టైమ్ లో మీరు ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే మీకు కావాల్సిన ఒక్క ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. జిల్లాకి కొన్నే పోస్టులు ఉన్నాయి... మనకెందుకు వస్తుందులే.... అన్నీ రిజర్వేషన్లకే పోతాయి... ఇలాంటి నెగిటివ్ థింకింగ్ పక్కన బెట్టి... సిన్సియర్ గా ప్రిపేర్ అవుదాం అనుకునేవారికి మేం telanganaexams.com వెబ్ సైట్ తరపున ప్లానింగ్ రెడీ చేస్తున్నాం.

కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళలేని వారికి లేదా కోచింగ్ తీసుకుంటూ కూడా మిగిలిన టైమ్ లో చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకునే వారికి ఈ విధానం ఫాలో అయితే గ్యారంటీగా మీరు పోస్టు కొట్టడానికి అవకాశం ఉంటుంది.

ఏ ఎగ్జామ్ అయినా మా ప్రిపరేషన్ మెథడ్ ఇది

01) Mock Tests 200 వరకూ -
ఇందులో జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్, సెక్రటరియేట్ ఎబిలిటీస్ ( గ్రూప్ -4), జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఎఫైర్స్ కలసి ఉంటాయి. వీటిని సబ్జెక్టు - పాఠాల వారీగా ప్రిపేర్ చేయిస్తున్నాం. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంల్లో టెస్టులు ఉంటాయి. మీరు ఈ ఎగ్జామ్స్ మొబైల్ లేదా కంప్యూటర్ లో రాసుకోవచ్చు. ఇవి 200 టెస్టుల వరకూ ఉంటాయి. SI/ Group.II వారికి ఎక్కువ Questionsని అప్లికేషన్ మెథడ్ లో ప్రిపేర్ చేయిస్తున్నాం. ఇప్పటికే చాలా టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అవి మీకు మొదటి నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ నెలలోనే అర్థమెటిక్, రీజనింగ్ టెస్టులు మొదలు పెడుతున్నాం. జవాబులు వివరణలతో సహా ఉంటాయి.

02) ప్రతి శనివారం స్పెషల్ టెస్ట్ :
ఒక వారంలో మీరు ఏయే టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో సోమవారం నాడు చార్ట్ ఇస్తాం. దాని ప్రకారం ప్రింటెడ్ మెటీరియల్ చదువుకొని మాక్ టెస్టులు రాసుకోవాలి. ఆ తర్వాత... ఆ వారంలో ఇచ్చిన మాక్ టెస్టులపై ప్రతి శనివారం స్పెషల్ టెస్టు నిర్వహిస్తాం. ఇందులో మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో తెలిసిపోతుంది. మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవచ్చు.

03) ప్రింటెడ్ మెటీరియల్ :
మంచి ప్రింటెడ్ మెటీరియల్ తయారు చేయిస్తున్నాం. అన్ని ఎగ్జామ్స్ కి బేసిక్స్ ప్రిపేర్ అయ్యేలా ఇవి ఉపయోగపడతాయి. ప్రింటెడ్ మెటీరియల్ రేటు ఎంత అనేది వచ్చే వారంలో చెబుతాం. ఆన్ లైన్ లో డబ్బులు చెల్లిస్తే బుక్స్ ప్రొఫెషనల్ కొరియర్స్ లో పంపుతాము. బుక్స్ ప్రింటింగ్ నుంచి మా దగ్గరకు రాగానే మీకు తెలియజేస్తాం ( ఈనెల 10 నుంచి 15 తేదీలోగా బుక్స్ వస్తాయి ) (అలాగే telanganaexams వెబ్ సైట్ లో పెట్టిన కరెంట్ ఎఫైర్స్ ను pdf లేదా బుక్ రూపంలో కావాలని అడుగుతున్నారు. అయితే వాటికి ఇంకా కొన్ని కరెంట్ ఎఫైర్స్ జత చేసి... బుక్ రూపంలో జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో తీసుకొస్తాం. పూర్తిగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేయిస్తాం.

04) యూట్యూబ్ పాఠాలు
సబ్జెక్ట్ నిపుణులతో ఇంపార్టెంట్స్ టాపిక్స్ పై 10 నుంచి 15 లేదా 20 నిమిషాల డ్యూరేషన్ లో యూట్యూబ్ లో పాఠాలు అందిస్తాం. ఇవి ఉచితంగానే ఇస్తాం. ఇప్పటికే ఉద్యోగాల్లో స్థిరపడ్డ విజేతల ఇంటర్వ్యూలకు ప్లాన్ చేస్తున్నాం. ( ఈ పాఠాలు కొంచెం లేటయ్యే ఛాన్స్ ఉంది. అయినా తప్పకుండా ఇస్తాం )

05) అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ పై Offline క్లాసులు
మీరు జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవడానికి మేం గైడెన్స్ ఇస్తున్నాం. మాక్ టెస్టులు, ప్రింటెడ్ మెటీరియల్, యూట్యూబ్ క్లాసులు ఇస్తున్నాం. అయితే మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా... కాకపోయినా చాలామందికి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ పై డౌట్స్ ఉంటాయి. అందుకే మీకు ఈ 3 సబ్జెక్టుల్లో మాత్రమే హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో కోచింగ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం. మంచి సబ్జెక్ట్ ఫ్యాకల్టీలను అందుకోసం ఏర్పాటు చేస్తున్నాం.

ఇప్పటికే తెలుగు, ఇంగ్లీష్ మీడియంల్లో మాక్ టెస్టులు జరుగుతున్నాయి. 70,80 వరకూ ఎగ్జామ్స్ రెడీగా ఉన్నాయి. కొందరు రాస్తున్నారు. మరికొందరు నోటిఫికేషన్ పడలేదు కదా అని నిర్లక్ష్యంగా ఉన్నారు. అయితే జూన్ 18 నుంచి మేం షెడ్యూల్స్ ఇచ్చి ... ప్లాన్ ప్రకారం చదువుకునేలా కోపరేట్ చేస్తాం. అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి జూన్ 10 నుంచి మిగిలిన చాప్టర్స్ మొదలుపెడతాం. ఇప్పటిదాకా ఈ విషయంలో కొంత గ్యాప్ వచ్చింది. ఇకపై అలా జరగదు. ( రోజులో ఎప్పుడెప్పుడు చదువుకోవాలి... బోర్ కొడితే ఏం చేయాలి... గుర్తు పెట్టుకోవాలంటే షార్ట్ కట్స్ ఎలాగో యూట్యూబ్ పాఠాల్లో ఇస్తాం)

2018 డిసెంబర్ లోపు మొత్తం 20 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. అందువల్ల మీ పట్టు సడలకుండా ప్రిపరేషన్ కొనసాగించండి. మాక్ టెస్టుల విషయంలో మీకైమైనా డౌట్స్ ఉంటే 703 6813 703 కి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ మెస్సేజ్ పెట్టండి. ఫీజులు ఎలా చెల్లించాలో అర్థం కాకపోతే ఇదే నెంబర్ కు కాల్ చేయండి. త్వరలో మీ జిల్లాల్లో పార్ట్ టైమ్ కోఆర్డినేటర్స్ ని కూడా నియమిస్తున్నాం.

మాక్ టెస్టులు, ఇతర వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి.

SI/PC/VRO/GR.II పోస్టులకు ప్రిపేరయ్యే వారికి మాక్ టెస్టులు -అర్థమెటిక్ ప్రశ్నలకు వివరణలతో సహా ఇస్తున్నాం. పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి

http://telanganaexams.com/mock-tests/

Comments are closed.