NEVER BEFORE – అన్ని ఎగ్జామ్స్ ఫీజులు తగ్గించాం !!

2021 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5 వరకూ ఆఫర్

మేం Telangana Exams Plus యాప్ ద్వారా నిర్వహిస్తున్న అన్ని ఎగ్జామ్స్ పై 10 రోజుల పాటు ఆఫర్ ఇస్తున్నాం.

చాప్టర్స్ వారీగా మాక్ టెస్టులు ఉంటాయి.

ఒక్కో చాప్టర్ నుంచి ఇంపార్టెన్స్ బట్టి...ఒకటి, రెండు లేదా మూడు టెస్టులు కూడా ఉంటాయి.  సిలబస్ అంతా కవర్ చేస్తాం.

మీరు ఎప్పుడు ఫీజులు చెల్లించినా... అన్ని టెస్టులూ ఓపెన్ అవుతాయి.  మీరు టెస్టులను ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఎన్ని సార్లయినా  రాసుకోవచ్చు. 

పాత విద్యార్థులకు (2021 ఫిబ్రవరితో ఏడాది చందా ముగిస్తున్న వారికి) Rs.800 ( coupon code apply చేయాలి)

  • TS POLICE ఉద్యోగాలకు – గతంలో రూ.1200 – ఇప్పుడు రూ.1000
  • TSPSC Group.1,2 & 3 – గతంలో రూ.1300 – ఇప్పుడు రూ.1000
  • General Studies - for Technical Students - గతంలో రూ.2400 ఇప్పుడు... రూ.1000/- (16 టాపిక్స్ )
  • NRA CET - గతంలో రూ.2000 – ఇప్పుడు రూ.1000

కోర్సు వాలిడిటీ  గతంలో – 31.12.2021 వరకూ... ఇప్పుడు మరో 3 నెలలు కలుపుకొని – 31.03.2022 వరకూ కోర్సులు అందుబాటులో ఉంటాయి. 

500 లకు పైగా మాక్ టెస్టులు 10 గ్రాండ్ టెస్టులు అందిస్తాం.  సిలబస్ మొత్తం కవర్ చేస్తాం.  ఇప్పటికే 260 కు పైగా టెస్టులు పోస్టు చేశాం.  రాబోయే 2 నెలల్లో మిగిలిన అన్ని మాక్ టెస్టులు పోస్ట్ చేస్తాం.

మా యాప్ నిర్వహణ సంస్థ Class plus తో కలసి EDUCATOR'S MARATHON లో భాగంగా ఈ ఆఫర్ ను సృష్టించాం.  50 వేల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

తెలంగాణలో పోలీస్, గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి.  ఇప్పటి నుంచే Long Term ప్రాక్టీస్ కు పనికొస్తాయి.  అందువల్ల మార్చి 5 లోపు టెస్టుల్లో జాయిన్ అవ్వగలరు.

గత ఏడాది 2020 ఫిబ్రవరిలో ఏడాది చందాలు చెల్లించినవారికి ఈ నెల 28 తో గడువు ముగుస్తోంది. Telangana Exams & Ts Exams వెబ్ సైట్స్ లో ఉన్న వాళ్ళ ఐడీలు ఆటోమేటిగ్గా రద్దు అవుతాయి.  అందువల్ల మీరు ఈ కొత్త మాక్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే... మీకు 2021 మార్చి 5 వరకూ రూ.800 కే టెస్టులు ఇవ్వబడును. మీలో ఇంట్రెస్ట్ ఉన్నవారు... మాకు  ఐడీ, మీ పేరు, మొబైల్ నెంబర్ తో 703 6813 703 కి Whats app మెస్సేజ్ పెట్టండి... మీకు రూ.200  లెస్ కూపన్ క్రియేట్ చేసి ఇస్తాను. ఆ తర్వాత రూ.800 చెల్లించి... మీరు కూడా Telangana Exams plus యాప్ లో టెస్టులు రాసుకోవచ్చు. (అయితే తప్పనిసరిగా Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే కూపన్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది.)

మీకు ఏమైనా సందేహాలుంటే 703 6813 703 కి వాట్సాప్ మెస్సేజ్ చేయగలరు.

Telangana Exams Plus యాప్ లోనూ క్విజ్ రాసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp\