పోలీస్ ఎగ్జామ్స్ లో నెగిటివ్ మార్కింగ్ ! ఆందోళన వద్దు !!

పోలీస్ ఎగ్జామ్స్ లో నెగిటివ్ మార్కింగ్ ! ఆందోళన వద్దు !!

Helo Friends
తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ లో ఈసారి 20శాతం నెగిటివ్ మార్కింగ్ విధానం అమలు చేస్తున్నారు. అంటే మీరు తప్పుగా పెట్టిన 5 ప్రశ్నల్లో  1 నెగిటివ్ మార్కు కౌంట్ చేస్తారు.  ఇప్పటి వరకూ మన Telangana Exams plus యాప్ లో పెట్టిన టెస్టుల్లో ఈ విధానం లేదు. అందువల్ల సోమవారం నుంచి టెస్టుల్లో మార్పుల్లో చేస్తున్నాం.  నెగిటివ్ మార్కింగ్ తో మళ్ళీ టెస్టులను పోస్ట్ చేస్తాం.  ఇలాంటి ఏర్పాటు మన యాప్ లో మాత్రమే ఉంది. అందువల్ల ఇప్పటికే కోర్సుల్లో జాయిన్ అయిన వాళ్ళు  ఎవరూ టెన్షన్ పడొద్దు... మీకు మేం అండగా ఉన్నాం. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి . ఇంకా ఎవరైనా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే... ఈ కింది లింకుల ద్వారా కోర్సుల్లో జాయిన్ అవ్వగలరు.  మీరు కోర్సు purchase చేసేటప్పుడు... తప్పనిసరిగా coupon code అప్లయ్ చేయండి.  కోర్సు అమౌంట్ లో కొంత తగ్గుతాయి.

అలాగే మన  యాప్, మన కోర్సుల గురించి పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి సమాచారం ఇవ్వగలరు. వాళ్ళు కూడా జాయిన్ అయ్యేట్లు సహకరించగలరు.

ఫ్రెండ్స్ .... చివరి 15 రోజుల వరకూ మాక్ టెస్టులు... లేటెస్ట్ అప్ డేట్స్

(Current Affairs, Current Events, International Issues, Economy updates, Polity, Geography etc.,) తో

మాక్ టెస్టులు ఇచ్చే ఏకైక యాప్ మనదే అని గుర్తుంచుకోండి 

ధన్యవాదాలు
M. VISHNU KUMAR

SI పోస్టుల  ఎగ్జామ్ కు ఈ కింది లింక్ ద్వారా కోర్సులో జాయిన్ అవ్వొచ్చు

https://web.classplusapp.com/store/course/87662?section=overview

PC పోస్టుల  ఎగ్జామ్ కు ఈ కింది లింక్ ద్వారా కోర్సులో జాయిన్ అవ్వొచ్చు

https://web.classplusapp.com/store/course/176933?section=overview

మీరు FREE SLIP టెస్టులు రాయాలనుకుంటే ఇప్పుడే Telangana Exams plus యాప్ ను ఈ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
http://on-app.in/app/home/app/home?orgCode=atvqp

మీరు Telangana Exams you tube channel ఫాలో అవుతున్నారా ? ప్రిపరేషన్ ప్లాన్స్, విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానెల్ ను subscribe చేసుకోండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA

మాక్ టెస్టులు/ గ్రాండ్ టెస్టులను మీరు మొబైల్ తో పాటు LAPTOP/PC లో కూడా రాసుకోవచ్చు. ఈ కింది లింక్ ద్వారా లాగిన్ అవ్వండి. 

(ORG CODE: ATVQP)

https://web.classplusapp.com/newApp/login

 

(నెగిటివ్ మార్కింగ్ విషయంలో మీరు 9 సూత్రాలు పాటిస్తే చాలు.... విజయం మీ సొంతం.... సోమవారం వీడియో ఇస్తాను )