G-948507G64C
Home Jobs & Results Central Govt నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లో అప్రెంటీస్ లు

నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లో అప్రెంటీస్ లు

0
7

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో కేంద్ర ప్రభుత్వ మినిరత్న కంపెనీ.. Northern Cold fields లో 1765 అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. డిప్లొమా, గ్రాడ్యుయేట్, ITI Trade Trainee Apprentice ఖాళీలను భర్తీ చేస్తారు.

Graduate Apprentice : 227 Posts

Diploma Apprentice : 597 Posts

ITI Trade Apprentice : 941 Posts

ఏయే Streams/Courses/Trades అంటే ?

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, మైనింగ్ ఇంజినీరింగ్, బ్యాక్-ఆఫీస్
మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మోడ్రన్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్. వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్ (ఆటో)

నెలకు Stipend ఎంత ?

Graduate అప్రెంటిస్ లు: రూ.9000,
డిప్లొమా అప్రెంటిస్ కు: రూ.8000
ట్రేడ్ అప్రెంటిస్ కు రూ.7700.

అర్హతలు, వయసు, ఎంపిక తదితర వివరాల కోసం అధికారిక Websiteలో చూడగలరు.

నోటిఫికేషన్ విడుదల తేదీ: 20.02.2025
Online Applications ప్రారంభం: 24-02-2025.

Website : https://www.nclcil.in/

Read this Also : నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here