G-948507G64C
Home Jobs & Results Central Govt 10thతో నేవీలో ఉద్యోగాలు

10thతో నేవీలో ఉద్యోగాలు

0
8

Coast Guard Enrolled personal Test (CGEPT)-02/2025 బ్యాచ్ ద్వారా Navik (General Duty), Navik (Domestic Branch) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అప్లయ్ చేసుకోవాలి. ఈ నెల 25 లోగా (Feb 20th) Online ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఎన్ని పోస్టులు ?

మొత్తం పోస్టులు (300),

నావిక్ (జనరల్ డ్యూటీ) 260
Regions (నార్త్ -65, వెస్ట్-53. ఈస్ట్- 38, సౌత్ -54, సెంట్రల్ – 50),

నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): 40
రీజియన్లు (నార్త్-10, వెస్ట్-09, ఈస్ట్-05, సౌత్-09, సెంట్రల్-17)

అర్హతలు ఏంటి ?

నావిక్ జనరల్ పోస్టులకు 12th Class ( మ్యాథ్స్/ఫిజిక్స్),
నావిక్ డొమస్టిక్ బ్రాంచ్ పోస్టులకు 10th Class ఉత్తీర్ణులై ఉండాలి.

2003, సెప్టెంబర్ 1 నుంచి 2007, ఆగస్టు 28 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. అంటే 18 నుంచి 22 ఏండ్ల మధ్యలో ఉండాలి. OBCలకు మూడేండ్లు, SC, STలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

ఎలా అప్లయ్ చేయాలి ?

ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. Exam Fees : రూ.300, SC/ST అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
ఎలా ఎంపిక చేస్తారు ?
స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 ఎగ్జామ్స్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.

INAలో ఆఫీసర్ ఉద్యోగాలు

Short service commission officer పోస్టుల భర్తీకి కేరళలోని Indian Naval Academy నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన పురుష అభ్యర్థులు ఈ నెల 25లోగా అప్లై చేసుకోవచ్చు.

ఏయే పోస్టులు?

ఎడ్యుకేషన్ 15, Naval constructor 18, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 18, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ 22, లాజిస్టిక్స్ 28, పైలట్ 26, ఇంజినీరింగ్ బ్రాంచ్ 38, ఎలక్ట్రికల్ బ్రాంచ్ 45, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ 60 పోస్టుల్ని భర్తీ చేస్తారు.

అర్హతలు ఏంటి ?

పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ (B.Sc., B.Com), PG (MCA, MSc.), BE., B.Tech ఉత్తీర్ణతతోపాటు Work Experience ఉండాలి.

పూర్తి వివరాలకు : https://joinindiancoastguard.cdac.in/cgept/

అప్లయ్ చేయడానికి లింక్ : https://cgept.cdac.in/icgreg/candidate/login

You can also Read : నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లో అప్రెంటీస్ లు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here