G-948507G64C

టెన్త్, ITI వాళ్ళకి NALCOలో భారీ ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ సంస్థ.. National Aluminum Company Limited (NALCO)… 518 Non Executive పోస్టులకు ప్రకటన వెలువడింది. Junior Operative Trainee పోస్టుల కోసం Computer Based Test, Documents verification, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఏయే ఉద్యోగాలు – ఎన్ని పోస్టులు – అర్హతలు :

1) ల్యాబోరేటరీ : 37 Posts – Chemistry సబ్జెక్టుతో B.Sc., (Honors)

2) ఆపరేటర్- 226 Posts: 10th, 2ఏళ్ల ITI పూర్తి చేయాలి. Electronics Mechanics/ టెక్నీషియన్ మెకట్రానిక్స్/ ఎలక్ట్రిషియన్/ Instrumentation / Instrument Mechanic / ఫిట్టర్ ట్రేడ్ లో అప్రెంటిస్టప్ సర్టిఫికెట్ ఉండాలి.

3. ఫిట్టర్– 73 Posts: 10th, Fitter ట్రేడ్ లో రెండేళ్ల ITI అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్ ఉండాలి.

4. ఎలక్ట్రికల్– 63 Posts: 10th, రెండేళ్ల ITI Electrician Trade Certificate ఉండాలి.

5. Instrument Mechanic 48 Posts: 10th, రెండేళ్ల ITI మెకానిక్ ట్రేడ్ లో అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్ ఉండాలి.

6. మైనింగ్ మేట్– 15 Posts : 10th, మైనింగ్ మేట్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత.

7. మోటార్ మెకానిక్ -22 Posts: 10th, మోటార్ మెకానిక్ ట్రేడ్ లో రెండేళ్ల ఐటీఐ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ ఉండాలి.

8. నర్స్ (గ్రేడ్-3)-7 Posts : Intermediate, మూడేళ్ల జనరల్
నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ శిక్షణ పూర్తి చేయాలి. లేదా Diploma/B.Sc., Nursing చేయాలి. ఏడాది పని అనుభవం ఉండాలి.

9. ఫార్మసిస్ట్-6 Posts: సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్, పార్మసీ డిప్లొమా పూర్తిచేయాలి. రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం

వయస్సు ఎంత ఉండాలి ?

వయసు: 21.01.2025 నాటికి Dresser cum First Aider / Laboratory Technician/ Nurse/ Pharmacist పోస్టులకు 35 యేళ్ళ లోపు, SUPT (SOT) మైనింగ్ పోస్టులకు 28 ఏళ్లు, ఇతర పోస్టులకు 27 ఏళ్లకు మించరాదు.

అభ్యర్ధులు Employment exchange లో తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: రూ.100, SC/ST/దివ్యాంగులు/ మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు

ఎగ్జామ్ ఎలా ఉంటుంది ?

కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT)లో 100 ప్రశ్నలకు 100 మార్కులు. Time 120Minutes

సబ్జెక్టుపై ప్రశ్నలు 60, General Awareness 40 Questions ఇస్తారు.

కొన్ని పోస్టులకు CBTతోపాటు Technical Tests కూడా ఉంటాయి.

Computer based testsలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్ధుల Documents పరిశీలన, వైద్యపరీక్షలు నిర్వహిస్తారు.

అన్ని Stages లో పాస్ అయిన వారిని కేటగిరీల వారీగా Final selection చేస్తారు. ఎంపికైనవారిని దేశ, విదేశాల్లోని నాల్కో యూనిట్లలో ఎక్కడైనా నియమించవచ్చు.

దరఖాస్తు చేసుకోడానికి ప్రారంభ తేది: 31.12. 2024

దరఖాస్తులకు చివరి తేదీ: 21.01.2025

పూర్తి వివరాలకు : https://nalcoindia.com/ ను విజిట్ చేయండి.

Hot this week

🏦 SBI ఉద్యోగాలు – భారీ నోటిఫికేషన్ విడుదల!

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO)...

TGEAPCET-2025 ఫలితాలు ఎప్పుడంటే !

  EAPCET-2025 ఫలితాలు విడుదలకు సిద్ధం: మే 15న రిజల్ట్స్ ప్రకటించనున్న అధికారులు తెలంగాణలో...

నిరుద్యోగులకు శుభవార్త! ల్యాండ్ సర్వేయర్ లో శిక్షణ !

నిరుద్యోగులకు శుభవార్త! ల్యాండ్ సర్వేయర్ కెరీర్ తో ఉద్యోగ అవకాశాలు హుజూరాబాద్ ఆర్డిఓ...

డీఈడీ మళ్లీ డిమాండ్‌లోకి…

డీఈడీ మళ్లీ డిమాండ్‌లోకి... ఎస్‌జీటీ ఉద్యోగాల దారి సులభం! హైదరాబాద్:,తెలంగాణ రాష్ట్రంలో డిప్లొమా...

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలు!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలు – పదోతరగతి అర్హతతో ఉద్యోగావకాశం! బ్యాంక్...

Topics

🏦 SBI ఉద్యోగాలు – భారీ నోటిఫికేషన్ విడుదల!

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO)...

TGEAPCET-2025 ఫలితాలు ఎప్పుడంటే !

  EAPCET-2025 ఫలితాలు విడుదలకు సిద్ధం: మే 15న రిజల్ట్స్ ప్రకటించనున్న అధికారులు తెలంగాణలో...

నిరుద్యోగులకు శుభవార్త! ల్యాండ్ సర్వేయర్ లో శిక్షణ !

నిరుద్యోగులకు శుభవార్త! ల్యాండ్ సర్వేయర్ కెరీర్ తో ఉద్యోగ అవకాశాలు హుజూరాబాద్ ఆర్డిఓ...

డీఈడీ మళ్లీ డిమాండ్‌లోకి…

డీఈడీ మళ్లీ డిమాండ్‌లోకి... ఎస్‌జీటీ ఉద్యోగాల దారి సులభం! హైదరాబాద్:,తెలంగాణ రాష్ట్రంలో డిప్లొమా...

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలు!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలు – పదోతరగతి అర్హతతో ఉద్యోగావకాశం! బ్యాంక్...

MSME లో మేనేజర్ మరియు అసిస్టెంట్ పోస్ట్లు

కేంద్ర ప్రభుత్వ పథకం క్రింద జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక...

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర

తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న...

తెలంగాణ దోస్త్ 2025 నోటిఫికేషన్ విడుదల

  దోస్త్ 2025 నోటిఫికేషన్ విడుదల – జూన్ 30 నుంచి డిగ్రీ...
spot_img

Related Articles

Popular Categories