Monday, September 23

పేదరికంపై ఐక్యరాజ్యసమితి నివేదిక

- ప్రపంచంలో మొత్తం 104 అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో పేదరికాన్ని ఐక్యరాజ్యసమితి లెక్కించింది
- దాదాపు 130 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్టు తేల్చింది
- బహు మితీయ పేదరిక సూచీ ( MPI) 2018 ని ఆక్స్ ఫోర్డ్ పేదరిక - మానవాభివృద్ధి కార్యక్రమం ప్రతినిధులతో కలసి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ( UNDP) ఈ నివేదిక విడదల చేసింది
- UNDP డైరక్టర్ అచిమ్ స్టీనెర్
- రోజుకి 1.90 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఆర్జిస్తున్న వారిని లెక్కలోకి తీసుకున్నారు ( రూ.137 రోజుకి)
- ఎక్కువ పేదరికం అనుభవిస్తున్న వారిలో 66.20 కోట్ల మంది చిన్నారులే