మాక్ టెస్టులు రాసే వారికి విజ్ఞప్తి ! మీ Performance చెక్ చేసి సలహాలు ఇస్తాం !!

మాక్ టెస్టులు రాసే వారికి విజ్ఞప్తి ! మీ Performance చెక్ చేసి సలహాలు ఇస్తాం !!

Telangana Exams plus యాప్ లో మాక్ టెస్ట్ సిరీస్ ను purchase రాస్తున్న వారికి విజ్ఞప్తి.

ఈ వారం నుంచి మీరు రాస్తున్న టెస్టులపై performance ను నేను పరిశీలన చేస్తాను.

1) మీరు ఆ వారం లేదా పది రోజుల్లో ఎన్ని టెస్టులు రాశారు ?

2) మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ?

3) మీరు ఏ సబ్జెక్టులో వీక్ గా ఉన్నారు ?

4) మీరు ఎలాంటి తప్పులు ఎక్కువగా చేస్తున్నారు ?

5) మీ మార్కులు ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలి ?

6) మీరు ఎలాంటి టెక్నిక్స్ అనుసరిస్తే సెంట్ పర్సెంట్ మార్కులు తెచ్చుకోగలుగుతారు ?

ఇలాంటి ఫీడ్ బ్యాక్ అందిస్తాను. ఇప్పటికే కొందరికీ Telangana Exams Plus యాప్ లో ఛాట్ ద్వారా మెస్సేజ్ లు పంపుతున్నాను.

వీటి ద్వారా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోడానికి అవకాశం కలుగుతుంది. దాంతో రాబోయే టెస్టుల్లో వీలైనన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఏర్పడుతుంది. మీకు మార్కులు ఎందుకు, ఏ సబ్జెక్టులో తక్కువగా వస్తున్నాయో తెలుసుకోడానికి అవకాశం ఏర్పడుతుంది. దానికి సంబంధించి అవసరమైన సలహాలు, సూచనలు నేను ఇవ్వగలను. ఎందుకంటే... మా Telangana Exams Plus యాప్ లో టెస్ట్ సిరీస్ రాస్తున్న అందరూ తెలంగాణలో వచ్చే 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ లో తప్పకుండా విజయం సాధించాలన్నది నా లక్ష్యం...అలాగే మీరు చదువుకోవడంలో పడుతున్న ఇబ్బందులను కూడా ఛాట్ ద్వారా నా దృష్టికి తెస్తే... నేను వాటికి సరైన సలహాలు ఇవ్వగలను.

మీలో ఇంకా ఎవరైనా కోర్సుల్లో జాయిన్ అవ్వకపోతే... వెంటనే Telangana Exams plus యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని... అందులో store కు వెళ్ళి మీకు ఇష్టమైన కోర్స్ purchase చేయగలరు.

కోర్సుల పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి http://telanganaexams.com/telangana-jobs/

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ 

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

(Vishnu Kumar M, Senior Journalist & Content Writer )