Friday, July 19

100 రోజుల టార్గెట్ ! మీ కొలువు కల నిజం చేసుకోండి !! లాంగ్ టర్మ్ కోర్స్

Level1 : Group.2, 3 & SI

Level 2: Group.4, Municipal Jobs & Constables

(ప్రస్తుతం తెలుగు మీడియంలో మాత్రమే టెస్టులు )

మొత్తం మాక్ టెస్టులు : 165 (LEVEL-1)

మొత్తం మాక్ టెస్టులు : 150 (LEVEL-2)  (స్టేట్ మెంట్స్, జతపరచడం మోడల్స్)

(మరో 200 టెస్టులు ఉచితం)

వీక్లీ రివిజన్ టెస్టులు: 15, గ్రాండ్ టెస్టులు : 05, మొత్తం రోజులు: 107

2019 జులై 30 మంగళవారం నుంచి మొదలు

సోమవారం నుంచి శుక్రవారం దాకా మాక్ టెస్టులు – శనివారం Weekly Revision Test

(ఆదివారం ఎలాంటి టెస్ట్ ఉండదు - రివిజన్ చేసుకోవాలి )

రెండు రకాల లెవల్స్ టెస్టులు:

లెవల్ 1:

మొత్తం ప్రశ్నలు కవర్ అయ్యేవి : 6450కు పైగా

గ్రూప్ 2, 3, SI కేడర్ పోస్టులకు

( మున్సిపల్ కమిషనర్స్, డిప్యూటీ తహసిల్దార్స్, సబ్ ఇన్సెపెక్టర్స్ )

ఒక్కో మాక్ టెస్టు : 30 ప్రశ్నలు,

వీక్లీ రివిజన్ టెస్టు : 50 ప్రశ్నలు

గ్రాండ్ టెస్టులు    : 150 ప్రశ్నలు

కవర్ అయ్యే సబ్జెక్టులు:

  • కరెంట్ ఎఫైర్స్ & జీకే (మే 2019 నుంచి 6 నెలలు)
  • జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ
  • పర్యావరణ సమస్యలు, ప్రకృతి విపత్తులు
  • భారత భౌగోళిక శాస్త్రం
  • తెలంగాణ భౌగోళిక శాస్త్రం
  • భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
  • భారత రాజ్యాంగం, ముఖ్యాంశాలు
  • భారత రాజకీయ వ్యవస్థ, భారత ప్రభుత్వం
  • భారత దేశ చరిత్ర ( సింధు నాగరికత నుంచి 1947 స్వాతంత్ర్యం వచ్చే వరకూ )
  • తెలంగాణ చరిత్ర – తెలంగాణ ఉద్యమం – 2014లో రాష్ట్రం ఏర్పడేదాకా
  • తెలంగాణ సమాజం, కళలు, సాహిత్యం, వారసత్వం సంపద
  • భారత, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, విధానాలు
  • సామాజిక నిర్మితి, సమస్యలు
  • అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ
  • నైతిక విలువలు (పోలీస్ ఉద్యోగాలకు)
  • జనరల్ ఇంగ్లీష్

లెవల్ 2:

మొత్తం ప్రశ్నలు కవర్ అయ్యేవి : 5250కు పైగా

గ్రూప్ – 4, మున్సిపల్ ఉద్యోగాలు & కానిస్టేబుల్స్

(జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అకౌంటెంట్స్, హెల్త్ అసిస్టెంట్స్, బిల్ కలెక్టర్స్,  పోలీస్ కానిస్టేబుల్స్)

ఒక్కో మాక్ టెస్టు : 25 ప్రశ్నలు,

వీక్లీ రివిజన్ టెస్టు : 50 ప్రశ్నలు

గ్రాండ్ టెస్టులు    : 150 ప్రశ్నలు

కవర్ అయ్యే సబ్జెక్టులు:

  • కరెంట్ ఎఫైర్స్ & జీకే (మే 2019 నుంచి 6 నెలలు)
  • జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ
  • పర్యావరణ సమస్యలు, ప్రకృతి విపత్తులు
  • భారత భౌగోళిక శాస్త్రం
  • తెలంగాణ భౌగోళిక శాస్త్రం
  • భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
  • భారత రాజ్యాంగం, ముఖ్యాంశాలు
  • భారత రాజకీయ వ్యవస్థ, భారత ప్రభుత్వం
  • భారత దేశ చరిత్ర ( సింధు నాగరికత నుంచి 1947 స్వాతంత్ర్యం వచ్చే వరకూ )
  • తెలంగాణ చరిత్ర – తెలంగాణ ఉద్యమం – 2014లో రాష్ట్రం ఏర్పడేదాకా
  • తెలంగాణ సమాజం, కళలు, సాహిత్యం, వారసత్వం సంపద
  • భారత, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, విధానాలు
  • అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ
  • నైతిక విలువలు (పోలీస్ ఉద్యోగాలకు)
  • జనరగల్ ఇంగ్లీష్

టెస్టులకు పేమెంట్స్ వివరాలు :

లెవల్ – 1 : రూ.1000 (Group.2, 3 & SI)

లెవల్ – 2 : రూ.800 (Group.4, Municipal Jobs & Constables )

( రెండూ రాయాలనుకునేవారు లెవల్ 1 కి మాత్రమే ఫీజు కడితే సరిపోతుంది. అందులో అన్నీ కవర్ అవుతాయి... కొన్ని standard bits కూడా యాడ్ అవుతాయి )

(నోట్:ఇప్పటికే ఫీజులు కట్టి ఎగ్జామ్స్ రాసిన వారు మళ్ళీ కొత్త టెస్టులు రాయాలనుకుంటే...పై లెవల్స్ లో సగం ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. గత ఏడాది లోపు కట్టిన వారికి మాత్రమే వర్తిస్తుంది. JPS/AEO/AEE/FBO/FSO/FRO అభ్యర్థులకు వర్తించదు )

ఫీజులు ఇలా చెల్లించవచ్చు:

ఈ కింది Paytm  QR CODE స్కాన్ చేసి అమౌంట్ చెల్లించవచ్చు.

లేదా

9000 444 321 కి Google Pay ద్వారా అమౌంట్ చెల్లించి అక్కడే మీ వివరాలు కూడా పంపవచ్చు. (ఈ నెంబర్ కు కాల్ చేయొద్దు... 703 6813 703 కి వాట్సాప్ మెస్సేజ్ మాత్రమే పంపండి )

లేదా ఈ కింది QR కోడ్ ని మీ గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి అమౌంట్ చెల్లించవచ్చు

మీరు మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా లేదా ఏ మనీ వాలెట్ ద్వారా అయినా... ఈ కింద బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ చెల్లించవచ్చు... లేదా మీకు దగ్గర్లో ఉన్న బ్యాంకులో చెల్లించి ఆ రిసిప్ట్ నీట్ గా ఫోటో తీసి పంపండి...

A/C. Name : MASTERS ACADEMIC & DIGITAL EDUCATION

A/C No: 156711100005960

IFSC Code: ANDB0001567

Andhra Bank, Manikonda Branch, Hyderabad

Imp note:

1) మీరు పేమెంట్ చేశాక... ఫీజు రిసిప్ట్ తప్పనిసరిగా ఇమేజ్ లేదా పిక్చర్ ( Screen Shot ) తీసి మీ వాట్సాప్ నుంచి 703 6813 703 కి పంపాలి. మీ మొబైల్ కి వచ్చిన IMPS కోడ్ ను మెస్సేజ్ చేయాలి.

2) పేమెంట్ కు సంబంధించిన పిక్చర్ (Screen Shot)తో పాటు... మీ పేరు, గ్రామం, జిల్లా...  ఫోన్ నెంబర్, E-mail, ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు... దేనికి ఫీజు కడుతున్నారో వివరాలు తప్పనిసరిగా పంపాలి. (Level 1 (or) Level 2)

3) మీరు పంపిన అమౌంట్ ను మా అకౌంట్ తో compare చేసుకున్నాక... మీరు పే చేసిన 24 గంటల్లో మీకు వాట్సాప్ ద్వారా లాగిన్ ID, PASSWORD పంపుతాం.

4) https://www.tsexams.com మరియు http://telanganaexams.com/  లో మాక్ టెస్టులు నిర్వహిస్తాం.

మాక్ టెస్టులకు నిబంధనలు

1) ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా USER ID, PASSWARD ఇవ్వబడతాయి. మీరు https://www.tsexams.com మరియు http://telanganaexams.com/ వెబ్ సైట్స్ లో Id, pw ద్వారా లాగిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.

2) ఒకవేళ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వేరే వారికి ఇస్తే... దాన్ని క్యాన్సిల్ చేయబడును

3) ప్రతి ఎగ్జామ్ రాసుకోడానికి, తిరిగి చూసుకోడానికి 4 సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీకు tspsc లేదా TSLPRB ఫైనల్ ఎగ్జామ్ జరిగే వరకూ ఇవి అందుబాటులో ఉంటాయి.

4) ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగి వాపస్ ఇవ్వబడదు. అడ్జస్ట్ చేయబడదు

5) మా నాలెడ్జ్ (నిపుణులు) మేరకు మాత్రమే ప్రశ్నావళి రూపొందిస్తాం. ఇవే ప్రశ్నలు ఎగ్జామ్ లో వస్తాయన్న గ్యారంటీ లేదు.

6) కరెంట్ ఎఫైర్స్ కోసం మీరు ప్రత్యేకంగా డైలీ పేపర్లు చూసి ప్రిపేర్ అవ్వాల్సిన పనిలేదు. ప్రతి రోజూ http://www.telanganaexams.comలో వచ్చే కరెంట్ ఎఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఇది కాకుండా మాక్ టెస్టుల్లో కూడా Current Affairs+ GK బిట్స్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో కవర్ చేస్తాం.

7) 107 రోజుల పాటు ఇచ్చిన టైమ్ టేబుల్ లో మార్పులు, చేర్పులు చేయడానికి, షెడ్యూల్ మార్చడానికి మాకు అవకాశం ఉంది.

 

Click for :  LEVEL 1 SCHEDULE-SI, MRO-converted

 

Click for : LEVEL 2 SCHEDULE-converted

 

100 రోజుల టార్గెట్  కోర్సు వీడియో