Sunday, March 24

SI/PC(Mains)/GR.1,2,3 – 325 TESTS

మాక్ టెస్టులు : 120
ఉచిత టెస్టులు : 200 (ప్రిలిమ్స్)
మొత్తం మాక్ టెస్టులు : 320

గ్రాండ్ టెస్టులు : 05

( మొత్తం కవరయ్యే ప్రశ్నలు : దాదాపు 9000)

(తెలుగు మీడియం మాత్రమే)

Friends,

SI/ PC ప్రిలిమ్స్ లో మోడల్స్ మారాయి.  స్టేట్ మెంట్స్, జతపరచండి, కాలక్రమం మోడల్స్ లో వచ్చాయి.  అందుకే గతంలో ఉన్న ప్యాటర్న్ మార్చి ఈ మోడల్స్ లో 120 టెస్టులు కవర్  చేశాం. అలాగే  ప్రిలిమ్స్ టెస్టులు 200, గ్రాండ్ టెస్టులు 5. మొత్తం 325 టెస్టులను మేం కవర్ చేస్తున్నాం.  

ఇవి తెలంగాణలో SI, PC మెయిన్స్ కి ప్రిపేర్ అవువుతున్న వారితో పాటు రాబోయే గ్రూప్ - 1,2 & 3 నోటిఫికేషన్స్ కోసం ముందు నుంచే ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అవుదామని అనుకునేవారికీ ఉపయోగపడతాయి.

మొత్తంగా మేం ఈ కింది సబ్జెక్టులను కవర్ చేస్తున్నాం

(120 టెస్టుల్లో ప్రశ్నలు చాలావరకూ స్టేట్ మెంట్స్, జతపరచడం మోడల్స్ లోనే ఉంటాయి )

1) జనరల్ సైన్స్, టెక్నాలజీ
2) భారత రాజ్యాంగం, రాజకీయాలు
3) భారతదేశ చరిత్ర
4) భారత, తెలంగాణ జాగ్రఫీ
5) భారత, తెలంగాణ ఎకానమీ
6) ప్రకృతి విపత్తులు, వాతావరణ కాలుష్యం
7) తెలంగాణ చరిత్ర
8) బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, నైతిక విలువలు
9) కరెంట్ ఎఫైర్స్ (2018 ఆగస్టు 1 నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ ముందు 15 రోజుల వరకూ. ఇవి కూడా చాలా వరకూ స్టేట్ మెంట్స్ మోడల్ లో ఉంటాయి. )
10) అర్థమెటిక్
11) రీజనింగ్
12) జీకే

( ఈ టెస్టులను https://www.tsexams.com లో మరియు https://www.telanganaexams.com లో పోస్ట్ చేస్తాం)

మొత్తం మేం తయారు చేసే టెస్టుల  వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

SI PC GR2 EXAMS FINAL PLAN-converted

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

ముఖ్యగమనిక:

కొంతమంది off line టెస్టులు అడుగుతున్నారు.  బయట ఇనిస్టిట్యూట్స్ లో నిర్వహించే OFF LINE టెస్టులన్నీ గ్రాండ్ టెస్టులే.  అందువల్ల గ్రాండ్ టెస్టుల్లో అన్ని లెసన్స్, అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యే అవకాశం ఉండదు.  మేం  సబ్జెక్ట్ వారీగా లెసన్స్ కవర్ చేయడం వల్ల... మీరు ఓ ప్రణాళిక ప్రకారం చదువుకొని మాక్ టెస్టులు రాసుకోడానికి అవకాశం ఉంటుంది.  దాంతో మీరు చదివే ప్రతి లెసన్ కీ ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ ఉంటుంది.  దయచేసి ఈ తేడాని గమనించండి.  Offline టెస్టులు గ్రాండ్ టెస్టులు రాసినప్పటికీ... ఈ ఆన్ లైన్ టెస్టులతో ఉన్న ప్రయోజనాన్ని గుర్తించండి.

మా మాక్ ఎ గ్జామ్స్ ఎలా ఉంటాయి ? ఈ వీడియో చూడండి

https://www.youtube.com/watch?v=grZO1YKRUfU

 

మీరు ఎప్పుడూ ఫీజు చెల్లించినా... మొదటి నుంచి అన్ని టెస్టులు మీకు అందుబాటులోకి వస్తాయి. ఒక్క రోజు కూడా టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఇప్పటికే మాక్ టెస్టులు రాస్తుంటే... మీ స్నేహితులు, బంధువులకు రికమండ్ చేయండి