• ఇటీవలే చనిపోయిన కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ అవార్డు ప్రకటించింది.
  • బెంగళూరులోని విధానసౌధ ప్రాంగణంలో కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధానారాయణ మూర్తి, జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా పునీత్ భార్య అశ్వనీకి ఈ అవార్డును బహుకరించారు.
  • సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Leave a Reply